మే 13-19
2 కొరింథీయులు 7-10
పాట 109, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“సహాయం చేసే పరిచర్య”: (10 నిమి.)
2 కొరిం 8:1-3—యూదయలోని తమ సహోదరులకు సహాయం చేయడానికి మాసిదోనియ వాళ్లు “ఇవ్వగలిగిన దానికన్నా ఎక్కువ” విరాళం ఇచ్చారు (w98 11/1 25వ పేజీ, 1వ పేరా; kr 209వ పేజీ, 1వ పేరా)
2 కొరిం 8:4—కష్టాల్లో ఉన్న తోటి సహోదరులకు సహాయం చేయడం కూడా మన పరిచర్యలో భాగమే (kr 209-210 పేజీలు, 4-6 పేరాలు)
2 కొరిం 9:7—“సంతోషంగా ఇచ్చేవాళ్లంటే దేవునికి ఇష్టం” (kr 196వ పేజీ, 10వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
2 కొరిం 9:15—“వర్ణించలేని దేవుని బహుమానం” ఏమిటి? (w16.01 12వ పేజీ, 2వ పేరా)
2 కొరిం 10:17—‘యెహోవాను బట్టి గొప్పలు చెప్పుకోవడం’ అంటే ఏమిటి? (g99 8/8 20-21 పేజీలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 2 కొరిం 7:1-12 (12)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (2)
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (4)
మన క్రైస్తవ జీవితం
“మన సహాయక చర్యల వల్ల కరీబియన్ దీవుల్లో ఉన్న క్రైస్తవులు ఎలా ప్రయోజనం పొందారు?”: (15 నిమి.) చర్చ. ప్రేమను చేతల్లో చూపించడం—దీవుల్లో సహాయక చర్యలు అనే వీడియో చూపించండి (వీడియో విభాగంలో మా కార్యకలాపాలు).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 27వ పాఠం
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 123, ప్రార్థన