కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 మే పేజీ 2
  • “మనం అధైర్యపడం”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మనం అధైర్యపడం”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • నిత్యభవిష్యత్‌ నిమిత్తం ఒక కుటుంబంగా వృద్ధిచెందుట
    నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము
  • క్రైస్తవ కుటుంబము కలిసి పనిచేయును
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • విషయసూచిక
    తేజరిల్లు!—2022
  • అనారోగ్యంగా ఉన్నవాళ్లను యెహోవా చూసుకుంటాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 మే పేజీ 2

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 2 కొరింథీయులు 4-6

“మనం అధైర్యపడం”

4:16-18

కృత్రిమ శ్వాస తీసుకుంటున్న ఒక సహోదరుడు కొత్తలోకంలో జీవితాన్ని ఊహించుకుంటున్నాడు

పాడుబడ్డ స్థితిలో ఉన్న ఒక పురాతన భవనంలో రెండు కుటుంబాలు నివసిస్తున్నట్టు ఊహించుకోండి. సహజంగానే, ఒక కుటుంబం నిరాశలో ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే, ఇంకో కుటుంబం మాత్రం సంతోషంగా ఉంది. ఎందుకని? ఎందుకంటే రెండో కుటుంబం త్వరలోనే అందమైన కొత్త ఇంటికి మారబోతుంది.

“ఇప్పటివరకు సృష్టి అంతా ఏకస్వరంతో మూల్గుతూ, వేదనపడుతూ” ఉన్నా దేవుని సేవకులకు ఉన్న నిరీక్షణ వాళ్లకు బలాన్నిస్తుంది. (రోమా 8:22) దేవుని కొత్త లోకంలో శాశ్వత జీవితంతో పోలిస్తే ఇప్పుడున్న సమస్యలు, చివరికి దశాబ్దాలుగా మనల్ని వేధించిన సమస్యలు కూడా తాత్కాలికమని, చాలా చిన్నవని మనకు తెలుసు. రాబోయే రాజ్య ఆశీర్వాదాల మీద దృష్టిపెట్టడం వల్ల మనం సంతోషంగా ఉంటాం, అధైర్యపడకుండా ఉంటాం.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి