కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఏప్రిల్‌ పేజీలు 4-5
  • జ్ఞాపకార్థ ఆచరణకు మీరెలా సిద్ధపడతారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జ్ఞాపకార్థ ఆచరణకు మీరెలా సిద్ధపడతారు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • B12-A యేసు భూజీవితంలో చివరి వారం (1వ భాగం)
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • B12-B యేసు భూజీవితంలో చివరి వారం (2వ భాగం)
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 2023 జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • 2022 జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఏప్రిల్‌ పేజీలు 4-5

మన క్రైస్తవ జీవితం

జ్ఞాపకార్థ ఆచరణకు మీరెలా సిద్ధపడతారు?

ఈ సంవత్సరం నుండి, జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడడానికి మనకు ఎక్కువ సమయం ఉంటుంది. జ్ఞాపకార్థ ఆచరణ సోమవారం నుండి శుక్రవారం మధ్య వస్తే ఆ వారం క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్‌ ఉండదు. జ్ఞాపకార్థ ఆచరణ శనివారం లేదా ఆదివారం వస్తే ఆ వారం బహిరంగ ప్రసంగం, కావలికోట అధ్యయనం ఉండవు. ఈ అదనపు సమయాన్ని మీరు చక్కగా ఉపయోగించుకుంటారా? మొదటి శతాబ్దంలోలాగే, ఈ ప్రత్యేక సందర్భం కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. (లూకా 22:7-13; km 3/15 1వ పేజీ) అయితే మనమంతా మన హృదయాల్ని కూడా సిద్ధం చేసుకోవాలి. అదెలా చేయవచ్చు?

  • హాజరవ్వడం ఎందుకు ప్రాముఖ్యమో ఆలోచించండి.—1 కొరిం 11:23-26

  • యెహోవాతో మీకున్న సంబంధం గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. —1 కొరిం 11:27-29; 2 కొరిం 13:5

  • జ్ఞాపకార్థ ఆచరణ ప్రాముఖ్యతను తెలియజేసే లేఖనాధారిత సమాచారాన్ని చదవండి, ధ్యానించండి.—యోహా 3:16; 15:13

కొందరు ప్రచారకులు ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాంలో ఉండే జ్ఞాపకార్థ ఆచరణ బైబిలు పఠనంలోని వచనాల్ని చదివి, ధ్యానిస్తారు. ఇంకొందరు ఇక్కడున్న చార్టులోని వచనాల్ని చదువుతారు. మరికొందరు కావలికోట పత్రికల్లో జ్ఞాపకార్థ ఆచరణ గురించి; యెహోవా, యేసు మనమీద చూపించిన ప్రేమ గురించి వచ్చిన సమాచారాన్ని పరిశీలిస్తారు. మీరు దేన్ని ఉపయోగించి అధ్యయనం చేసినా, అది మిమ్మల్ని యెహోవాకు, ఆయన కుమారునికి మరింత దగ్గర చేయాలని కోరుకుంటున్నాం.

యేసు భూజీవితంలో చివరి వారం
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి