B12-B
యేసు భూజీవితంలో చివరి వారం (2వ భాగం)
యెరూషలేము, దాని పరిసర ప్రాంతం
ఆలయం
గెత్సేమనే తోట (?)
అధిపతి భవనం
కయప ఇల్లు (?)
హేరోదు అంతిప ఉన్న భవనం (?)
బేతెస్ద కోనేరు
సిలోయము కోనేరు
మహాసభ భవనం (?)
గొల్గొతా (?)
అకెల్దమ (?)
తేదీల లింక్‌లు: నీసాను 12 | నీసాను 13 | నీసాను 14 | నీసాను 15 | నీసాను 16
నీసాను 12
సూర్యాస్తమయం (యూదుల రోజులు సూర్యాస్తమయంతో మొదలై సూర్యాస్తమయంతో ముగుస్తాయి)
సూర్యోదయం
శిష్యులతో ప్రశాంతంగా రోజు గడిపాడు
యేసును అప్పగించడానికి యూదా ఏర్పాట్లు చేసుకున్నాడు
సూర్యాస్తమయం
నీసాను 13
సూర్యాస్తమయం
సూర్యోదయం
పస్కా కోసం పేతురు, యోహాను ఏర్పాట్లు చేశారు
యేసు, మిగతా అపొస్తలులు సాయంత్రం చేరుకున్నారు
సూర్యాస్తమయం
నీసాను 14
సూర్యాస్తమయం
అపొస్తలులతో కలిసి పస్కా భోజనం చేశాడు
అపొస్తలుల పాదాలు కడిగాడు
యూదాను పంపించేశాడు
ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించాడు
నీసాను 15 (విశ్రాంతి రోజు)
సూర్యాస్తమయం
నీసాను 16
సూర్యోదయం
పునరుత్థానం చేయబడ్డాడు
శిష్యులకు కనిపించాడు