కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • nwt పేజీలు 1914-1915
  • B12-A యేసు భూజీవితంలో చివరి వారం (1వ భాగం)

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • B12-A యేసు భూజీవితంలో చివరి వారం (1వ భాగం)
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెరూషలేము, దాని పరిసర ప్రాంతం
  • నీసాను 8 (విశ్రాంతి రోజు)
  • నీసాను 9
  • నీసాను 10
  • నీసాను 11
  • B12-B యేసు భూజీవితంలో చివరి వారం (2వ భాగం)
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 2023 జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • 2026 జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో చదవాల్సిన బైబిలు లేఖనాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2026
  • 2026 జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో చదవాల్సిన బైబిలు లేఖనాలు
    జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో చదవాల్సిన బైబిలు లేఖనాలు
మరిన్ని
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
B12-A యేసు భూజీవితంలో చివరి వారం (1వ భాగం)

B12-A

యేసు భూజీవితంలో చివరి వారం (1వ భాగం)

ముద్రిత ప్రతి
యేసు చనిపోయిన సంవత్సరాన్ని, అంటే సా.శ. 33ని చూపిస్తున్న కాలరేఖ.

యెరూషలేము, దాని పరిసర ప్రాంతం

యెరూషలేము, దాని పరిసర ప్రాంతాల మ్యాపు. వీటిలో కొన్ని ఖచ్చితంగా ఎక్కడున్నాయో తెలుసు, కొన్ని ఖచ్చితంగా తెలియదు. 1. ఆలయం. 2. గెత్సేమనే తోట. 3. అధిపతి భవనం. 4. కయప ఇల్లు. 5. హేరోదు అంతిప ఉన్న భవనం. 6. బేతెస్ద కోనేరు. 7. సిలోయము కోనేరు. 8. మహాసభ భవనం. 9. గొల్గొతా. 10. అకెల్దమ.
  1. ఆలయం

  2. గెత్సేమనే తోట (?)

  3. అధిపతి భవనం

  4. కయప ఇల్లు (?)

  5. హేరోదు అంతిప ఉన్న భవనం (?)

  6. బేతెస్ద కోనేరు

  7. సిలోయము కోనేరు

  8. మహాసభ భవనం (?)

  9. గొల్గొతా (?)

  10. అకెల్దమ (?)

తేదీల లింక్‌లు: నీసాను 8 | నీసాను 9 | నీసాను 10 | నీసాను 11

నీసాను 8 (విశ్రాంతి రోజు)

సూర్యాస్తమయం (యూదుల రోజులు సూర్యాస్తమయంతో మొదలై సూర్యాస్తమయంతో ముగుస్తాయి)

  • పస్కాకు ఆరు రోజుల ముందు బేతనియకు వచ్చాడు

  • యోహాను 11:55–12:1

సూర్యోదయం

సూర్యాస్తమయం

తిరిగి తేదీల లింక్‌ల దగ్గరికి

నీసాను 9

సూర్యాస్తమయం

  • సీమోను అనే కుష్ఠురోగితో కలిసి భోజనం చేశాడు

  • మరియ యేసు తల మీద జటామాంసి పోసింది

  • యేసును, లాజరును చూడడానికి యూదులు వచ్చారు

  • మత్తయి 26:6-13

  • మార్కు 14:3-9

  • యోహాను 12:2-11

సూర్యోదయం

  • యేసు గాడిదపిల్ల మీద కూర్చొని వస్తున్నాడు, ప్రజలు సంతోషంగా తమ పైవస్త్రాల్ని, ఖర్జూర మట్టల్ని  దారిలో పరుస్తున్నారు.

    జయజయ ధ్వనుల మధ్య యెరూషలేముకు రావడం

  • ఆలయంలో బోధించాడు

  • మత్తయి 21:1-11, 14-17

  • మార్కు 11:1-11

  • లూకా 19:29-44

  • యోహాను 12:12-19

సూర్యాస్తమయం

తిరిగి తేదీల లింక్‌ల దగ్గరికి

నీసాను 10

సూర్యాస్తమయం

  • ఆ రాత్రి బేతనియలో గడిపాడు

సూర్యోదయం

  • ఆలయంలో డబ్బులు మార్చేవాళ్ల బల్లల్ని యేసు తలకిందులుగా పడేస్తున్నాడు.

    ఉదయాన్నే యెరూషలేముకు బయల్దేరాడు

  • ఆలయాన్ని శుభ్రం చేశాడు

  • యెహోవా పరలోకం నుండి మాట్లాడాడు

  • మత్తయి 21:18, 19; 21:12, 13

  • మార్కు 11:12-19

  • లూకా 19:45-48

  • యోహాను 12:20-50

సూర్యాస్తమయం

తిరిగి తేదీల లింక్‌ల దగ్గరికి

నీసాను 11

సూర్యాస్తమయం

సూర్యోదయం

  • ఒలీవల కొండ మీద యేసు కొంతమంది అపొస్తలులతో మాట్లాడుతున్నాడు. వెనక ఆలయం కనిపిస్తోంది.

    ఆలయంలో ఉదాహరణలతో బోధించాడు

  • పరిసయ్యుల్ని ఖండించాడు

  • విధవరాలి విరాళాన్ని గమనించాడు

  • ఒలీవల కొండమీద, యెరూషలేము నాశనం గురించి ప్రవచించాడు, భవిష్యత్తు ప్రత్యక్షతకు సూచన ఇచ్చాడు

  • మత్తయి 21:19–25:46

  • మార్కు 11:20–13:37

  • లూకా 20:1–21:38

సూర్యాస్తమయం

తిరిగి తేదీల లింక్‌ల దగ్గరికి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి