కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 ఏప్రిల్‌ పేజీ 3
  • యెహోవా నమ్మకస్థుడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా నమ్మకస్థుడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • బైబిలు అంశాలు
    చర్చనీయ బైబిలు అంశాలు
  • యెహోవాకు నమ్మకంగా ఉంటే ఆశీర్వాదాలు పొందుతాం
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • పవిత్రశక్తి మనకెలా సహాయం చేస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2019
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 ఏప్రిల్‌ పేజీ 3

దేవుని వాక్యంలో ఉన్న సంపద | 1 కొరింథీయులు 10-13

యెహోవా నమ్మకస్థుడు

10:13

ఒక సహోదరి ఒక పరీక్ష గురించి ఆలోచించి, ప్రార్థన చేసి, తర్వాత ఇంకో సహోదరితో కలిసి పరిచర్య చేస్తుంది

యెహోవా ఒక పరీక్షను తీసేయాలనుకోవచ్చు; అయితే, తరచూ ఆయన ఆ పరీక్షను మనం విజయవంతంగా తట్టుకోవడానికి కావాల్సినవి ఇవ్వడం ద్వారా “తప్పించుకునే మార్గాన్ని” కలగజేస్తాడు.

  • తన వాక్యం ద్వారా, పవిత్రశక్తి ద్వారా, తాను ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారం ద్వారా ఆయన మనకు స్పష్టంగా ఆలోచించేలా సహాయం చేయగలడు; ప్రోత్సాహాన్ని, ఓదార్పును ఇవ్వగలడు.—మత్త 24:45; యోహా 14:16, అధస్సూచి; రోమా 15:4

  • ఆయన పవిత్రశక్తి ద్వారా మనల్ని నిర్దేశించవచ్చు. ఆ పవిత్రశక్తి మనం బైబిలు వృత్తాంతాల్ని, సూత్రాల్ని గుర్తుచేసుకునేలా, ఎలాంటి తెలివైన చర్యలు తీసుకోవాలో అర్థం చేసుకునేలా సహాయం చేస్తుంది.—యోహా 14:26

  • ఆయన దేవదూతల ద్వారా మనకు సహాయం చేయగలడు.—హెబ్రీ 1:14

  • ఆయన తోటి ఆరాధకుల ద్వారా మనకు సహాయం చేయగలడు.—కొలొ 4:11

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి