కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 నవంబరు పేజీ 2
  • “నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • మంచి పేరు సంపాదించుకుని దాన్ని కాపాడుకోండి
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • యెహోవా ఎప్పుడూ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • నమ్మకద్రోహం చాలా నీచమైన పని!
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2022
  • మనుషుల్ని పట్టే జాలరిగా అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 నవంబరు పేజీ 2
యేసు శిష్యులు చేపలతో నిండిపోయిన వలను ఒడ్డుకు లాగుతున్నారు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోహాను 20-21

“నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?”

21:1-19

బైబిలు కాలాల్లో, చేపల్ని చక్కగా పట్టే జాలర్లకు చాలా ఓర్పు ఉండేది, కష్టపడేవాళ్లు. ఎక్కువ చేపలు పట్టడం కోసం కష్టపడి పనిచేయడానికైనా, త్యాగాలు చేయడానికైనా వెనకాడేవాళ్లు కాదు. (w12-E 8/1 18-20) మనుషుల్ని పట్టే జాలరిగా పేతురుకు అలాంటి లక్షణాలు చక్కగా ఉపయోగపడి ఉండేవి. కానీ తనకు ఇష్టమైన చేపలు పట్టే పనికి మొదటిస్థానం ఇవ్వాలా లేదా యేసు అనుచరులకు ఆధ్యాత్మిక ఆహారం పెట్టే పనికి మొదటిస్థానం ఇవ్వాలా అని పేతురు నిర్ణయించుకోవాల్సి వచ్చింది.

రాజ్యానికి సంబంధించిన విషయాలకు మొదటిస్థానం ఇవ్వడానికి మీరు ఎలాంటి సర్దుబాట్లు చేసుకున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి