నవంబరు 5-11
యోహాను 20-21
పాట 35, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?”: (10 నిమి.)
యోహా 21:1-3—యేసు చనిపోయాక పేతురు, మిగతా శిష్యులు చేపలు పట్టుకోవడానికి వెళ్లిపోయారు
యోహా 21:4-14—యేసు పునరుత్థానం అయ్యాక పేతురుకు మిగతా శిష్యులకు కనిపించాడు
యోహా 21:15-19—పేతురు ముఖ్యంగా చేయాల్సిన పనిని గుర్తించేలా యేసు అతనికి సహాయం చేశాడు (యోహా 21:15, 17, nwtsty స్టడీ నోట్స్)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యోహా 20:17—యేసు మగ్దలేనే మరియకు చెప్పిన మాటల అర్థం ఏమిటి? (nwtsty స్టడీ నోట్)
యోహా 20:28—తోమా యేసును “నా ప్రభువా, నా దేవా!” అని ఎందుకు పిలిచాడు? (nwtsty స్టడీ నోట్)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోహా 20:1-18
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు ఏమి మాట్లాడాలో చూపించే వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 73, 74 పేజీలు, 21-22 పేరాలు— ఇంటివాళ్లను మీటింగ్‌కు ఆహ్వానించండి.
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 20వ అధ్యా., 1-6 పేరాలు, 211, 214-215 పేజీల్లో బాక్సులు
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 107, ప్రార్థన