కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 సెప్టెంబరు పేజీ 2
  • యేసు తన మొదటి అద్భుతాన్ని చేశాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసు తన మొదటి అద్భుతాన్ని చేశాడు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘మీరు పవిత్రులుగా ఉండాలి’
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • యెహోవా భూమ్మీద జీవాన్ని సృష్టించాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • “నీ పాపాలు క్షమించబడ్డాయి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • యేసు ఎలాంటి వ్యక్తి?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 సెప్టెంబరు పేజీ 2

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యోహాను 1-2

యేసు తన మొదటి అద్భుతాన్ని చేశాడు

2:1-11

యేసు చేసిన మొదటి అద్భుతం ఆయన వ్యక్తిత్వాన్ని లోతుగా తెలుసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఈ బైబిలు వృత్తాంతం ద్వారా క్రిందున్న విషయాలను ఎలా నేర్చుకోవచ్చు?

  • సంతోషంగా ఉండే విషయంలో యేసు సరైన దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఆనందంగా జీవిస్తూ తన స్నేహితులతో సంతోషంగా సమయం గడిపాడు

  • యేసు ప్రజల భావాలను పరిగణలోకి తీసుకున్నాడు

  • యేసు ఉదార స్వభావం గలవాడు

బానలను నీళ్లతో నింపమని యేసు చెప్పాడు, విందు నిర్వాహకుడు ద్రాక్షారసం రుచి చూశాడు, మంచి ద్రాక్షారసం ఇచ్చినందుకు పెళ్లికొడుకుని మెచ్చుకున్నాడు
    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి