దేవుని వాక్యంలో ఉన్న సంపద | మార్కు 1-2
“నీ పాపాలు క్షమించబడ్డాయి”
ఈ అద్భుతం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
అనారోగ్యానికి వారసత్వంగా వచ్చిన పాపానికి సంబంధం ఉంది
పాపాలను క్షమించే అధికారం, అనారోగ్యంతో ఉన్నవాళ్లను బాగుచేసే శక్తి యేసుకు ఉంది
దేవుని రాజ్యంలో యేసు అపరిపూర్ణతను, అనారోగ్యాన్ని పూర్తిగా తీసేస్తాడు
ఒంట్లో బాలేనప్పుడు తట్టుకోవడానికి మార్కు 2:5-12 నాకు ఎలా సహాయం చేస్తుంది?