కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 సెప్టెంబరు పేజీ 2
  • సెప్టెంబరు 3-9

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు 3-9
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 సెప్టెంబరు పేజీ 2

సెప్టెంబరు 3-9

యోహాను 1-2

  • పాట 13, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యేసు తన మొదటి అద్భుతాన్ని చేశాడు”: (10 నిమి.)

    • [యోహానుకి పరిచయం వీడియో చూపించండి.]

    • యోహా 2:1-3—ఒక పెళ్లి విందులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది (w15 6/15 4వ పేజీ, 3వ పేరా)

    • యోహా 2:4-11—యేసు చేసిన పనులు తన శిష్యుల విశ్వాసాన్ని బలపర్చాయి (jy-E 41వ పేజీ, 6వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యోహా 1:1—‘వాక్యం,’ సర్వశక్తిగల దేవుడు ఒకటే అనేది యోహాను ఉద్దేశం కాదని ఏ కారణాలను బట్టి చెప్పవచ్చు? (nwtsty స్టడీ నోట్స్‌)

    • యోహా 1:29—బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసును “దేవుని గొర్రెపిల్ల” అని ఎందుకు పిలిచాడు? (nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోహా 1:1-18

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు ఏమి మాట్లాడాలో చూపించే వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 40, 41 పేజీలు, 10, 11 పేరాలు

మన క్రైస్తవ జీవితం

  • పాట 38

  • స్థానిక అవసరాలు: (8 నిమి.)

  • సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు: (7 నిమి.) సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు సెప్టెంబరు నెల వీడియో చూపించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 16వ అధ్యా., 6-17 పేరాలు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 86, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి