దేవుని వాక్యంలో ఉన్న సంపద | లూకా 17-18
కృతజ్ఞత చూపించండి
ఈ సంఘటన నుండి కృతజ్ఞత గురించి మనం ఏమి నేర్చుకోవచ్చు?
మనసులో కృతజ్ఞత ఉంటే సరిపోదు దాన్ని బయటకు చూపించాలి
నిజాయితీగా కృతజ్ఞత తెలియజేయడం మన క్రైస్తవ ప్రేమను రుజువు చేస్తుంది. అంతేకాదు మనకు మంచి ప్రవర్తన ఉందని కూడా చూపిస్తుంది
క్రీస్తును సంతోషపెట్టాలని అనుకునేవాళ్లు జాతి, రంగు, మతం లాంటి తేడా లేకుండా అందరిని ప్రేమించాలి, అందరికి కృతజ్ఞత చూపించాలి