దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 110-118
‘యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేను ఆయనకు ఏమి చెల్లించుదును?’
యెహోవా కీర్తనకర్తను “మరణబంధములు” నుండి కాపాడినందుకు ఆయన ఎంతో కృతజ్ఞతతో ఉన్నాడు. (కీర్త 116:3) యెహోవాకు ఆయన ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకొని, యెహోవా విషయంలో ఆయనకున్న బాధ్యతలన్నీ నెరవేర్చి తన కృతజ్ఞతను చూపించాలని కీర్తనకర్త నిశ్చయించుకున్నాడు.
ఈ వారంలో నేను యెహోవాకు ఎందుకు కృతజ్ఞత చూపించాలనుకుంటున్నాను?
యెహోవాకు నా కృతజ్ఞతను ఎలా చూపించవచ్చు?