కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఆగస్టు పేజీ 3
  • లోతు భార్యను గుర్తుచేసుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • లోతు భార్యను గుర్తుచేసుకోండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • లోతు భార్యను గుర్తుపెట్టుకోండి
    నా బైబిలు పుస్తకం
  • లోతు భార్య వెనక్కి చూడడం
    నా బైబిలు కథల పుస్తకము
  • నూతన లోకములోనికి విడుదల కొరకు సిద్ధపడుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఒకప్పుడు పేదవాణ్ణి, ఇప్పుడు ధనవంతుణ్ణి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఆగస్టు పేజీ 3
లోతు భార్య వెనక్కి తిరిగి సొదొమ వైపు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది

మన క్రైస్తవ జీవితం

లోతు భార్యను గుర్తుచేసుకోండి

సొదొమ నుండి పారిపోతున్నప్పుడు లోతు భార్య ఎందుకు వెనక్కి తిరిగి చూసింది? బైబిలు చెప్పడం లేదు. (ఆది 19:17, 26) యేసు హెచ్చరిస్తున్న సందర్భాన్ని బట్టి చూస్తే, ఆమె వదిలి వచ్చిన వాటి మీద ఇష్టంతో అలా చేసి ఉండవచ్చని అర్థం అవుతుంది. (లూకా 17:31, 32) లోతు భార్యలా మనం దేవుని అనుగ్రహం కోల్పోకుండా ఉండాలంటే ఏమి చేయాలి? వస్తుసంపదలను కూడబెట్టుకోవడానికే మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు. (మత్త 6:33) మనం “దేవునికీ సంపదలకూ దాసులుగా” ఉండలేమని యేసు నేర్పించాడు. (మత్త 6:24) కానీ మన జీవితంలో వస్తుసంపదలు ఆధ్యాత్మిక విషయాలను పక్కకు నెట్టేస్తున్నాయని మనం గమనిస్తే? మనం ఎక్కడెక్కడ మార్పులు చేసుకోవాలో తెలుసుకోవడానికి కావాల్సిన తెలివిని ఇవ్వమని, ఆ మార్పులు చేసుకోవడానికి కావాల్సిన ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వమని యెహోవాకు ప్రార్థన చేయవచ్చు.

లోతు భార్యను గుర్తుచేసుకోండి అనే మూడు భాగాల వీడియో ఆధారంగా ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి:

  • యానా పనిచేస్తుంది; గ్లోరియా తన అంకుల్‌ దగ్గర ఉంది; బ్రయన్‌, గ్లోరియా కలిసి ప్రార్థిస్తున్నారు

    నేను లోతు భార్యను గుర్తుచేసుకుంటున్నానని నా పనుల ద్వారా ఎలా చూపించవచ్చు?

    ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఒత్తిడి గ్లోరియా ఆలోచనల్ని, మాటల్ని, పనుల్ని ఎలా ప్రభావితం చేసింది?

  • లోతు భార్య ఉదాహరణ ఈ రోజుల్లో మనకు ఎలా హెచ్చరికగా ఉంది?

  • బైబిలు సూత్రాలను పాటించడం ద్వారా జో, అతని కుటుంబం ఎలా ప్రయోజనం పొందారు?

  • పని స్థలంలో యానా సహవాసం ఆమె ఆధ్యాత్మికతపై ఎలాంటి ప్రభావం చూపించింది?

  • డబ్బుకు మొదటి స్థానం ఇవ్వాలనే ఒత్తిడి ఎదురైనప్పుడు మనకు ధైర్యం ఎందుకు అవసరం?

  • బ్రయన్‌, గ్లోరియా ఆధ్యాత్మిక విషయాలకు మళ్లీ ప్రాధాన్యత ఇవ్వడం ఎలా మొదలుపెట్టారు?

  • ఈ వీడియోలో ఏ బైబిలు సూత్రాలు వివరించినట్లు మీరు గమనించారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి