కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 ఆగస్టు పేజీ 2
  • ఆగస్టు 6-12

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆగస్టు 6-12
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 ఆగస్టు పేజీ 2

ఆగస్టు 6-12

లూకా 17-18

  • పాట 18, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “కృతజ్ఞత చూపించండి”: (10 నిమి.)

    • లూకా 17:11-14—యేసు పదిమంది కుష్ఠు రోగుల్ని బాగుచేశాడు (“పదిమంది కుష్ఠురోగులు” లూకా 17:12, nwtsty స్టడీ నోట్‌, “యాజకులకు కనిపించండి” లూకా 17:14, nwtsty స్టడీ నోట్‌)

    • లూకా 17:15, 16—కుష్ఠురోగుల్లో ఒక్కతనే కృతజ్ఞత చెప్పడానికి యేసు దగ్గరికి తిరిగి వచ్చాడు

    • లూకా 17:17, 18—కృతజ్ఞత చూపించడం ఎంత ముఖ్యమో ఈ వృత్తాంతం నొక్కి చెప్తుంది (w08 10/1 22-23 పేజీలు, 8-9 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • లూకా 17:7-10—యేసు ఈ ఉదాహరణ ద్వారా ఏ విషయం చెప్పాడు? (“ఎందుకూ పనికిరాని” లూకా 17:10, nwtsty స్టడీ నోట్‌)

    • లూకా 18:8—యేసు ఈ వచనంలో ఎలాంటి విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు? (“ఇలాంటి విశ్వాసం” లూకా 18:8, nwtsty స్టడీ నోట్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) లూకా 18:24-43

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు ఏమి మాట్లాడాలో చూపించే వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 4వ పాఠం, 1-2 పేరాలు

మన క్రైస్తవ జీవితం

  • పాట 39

  • “లోతు భార్యను గుర్తుచేసుకోండి”: (15 నిమి.) చర్చ.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 15వ అధ్యా., 9-17 పేరాలు

  • ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 33, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి