కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 జనవరి పేజీ 5
  • ఆందోళన పడడం మానేయండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆందోళన పడడం మానేయండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీకు జ్ఞాపకమున్నాయా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • “ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి”
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • మీ అమ్మానాన్నలు యెహోవాను ఆరాధించకపోయినా మీరు ఆరాధించవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • యేసు ప్రజలను ప్రేమించాడు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 జనవరి పేజీ 5

మన క్రైస్తవ జీవితం

ఆందోళన పడడం మానేయండి

పక్షి; పూలు

కొండమీద ప్రసంగంలో యేసు ఇలా చెప్పాడు: “మీ ప్రాణం గురించి . . . ఆందోళన పడడం మానేయండి.” (మత్త 6:25) సాతాను లోకంలో జీవిస్తున్న అపరిపూర్ణ మనుషులు అప్పుడప్పుడు ఆందోళన పడడం సహజమే. కానీ యేసు తన అనుచరులకు మరీ ఎక్కువగా ఆందోళన లేదా కంగారు పడవద్దని నేర్పిస్తున్నాడు. (కీర్త 13:2) ఎందుకు? ఎందుకంటే, అనవసరంగా కంగారు పడితే, మన ఆలోచనలు వేరే విషయాల వైపు వెళ్లిపోవచ్చు. మన రోజువారీ అవసరాల విషయంలో అయినాసరే కంగారు పడడం వల్ల, మన మనసు పక్కకు వెళ్లిపోయి మనం దేవుని రాజ్యాన్ని మొదట వెదకడం చాలా కష్టం అవుతుంది. (మత్త 6:33) యేసు ఆ తర్వాత చెప్పిన విషయాలు మనం అనవసరంగా ఆందోళన పడకుండా ఉండడానికి సహాయం చేస్తాయి.

  • మత్త 6:26—పక్షుల్ని గమనించడం ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు? (w16.07 9-10 పేజీలు, 11-13 పేరాలు)

  • మత్త 6:27—అనవసరమైన ఆందోళన ఎందుకు సమయాన్ని, శక్తిని వృథా చేస్తుంది? (w05 11/1 22వ పేజీ, 5వ పేరా)

  • మత్త 6:28-30—పొలంలో ఉన్న అడవి పూల నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (w16.07 10-11 పేజీలు, 15-16 పేరాలు)

  • మత్త 6:31, 32—క్రైస్తవులు ఏ విధంగా ఇతరుల నుండి వేరుగా ఉన్నారు? (w16.07 11వ పేజీ, 17వ పేరా)

నేను వీటి గురించి ఆందోళన పడడం ఆపేయాలని అనుకుంటున్నాను

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి