కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 జనవరి పేజీ 6
  • జనవరి 22-28

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 22-28
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 జనవరి పేజీ 6

జనవరి 22-28

మత్తయి 8-9

  • పాట 17, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యేసు ప్రజలను ప్రేమించాడు”: (10 నిమి.)

    • మత్త 8:1-3—యేసు కుష్ఠురోగి పట్ల అసాధారణమైన కనికరం చూపించాడు (మత్త 8:3, nwtsty స్టడీ నోట్‌)

    • మత్త 9:9-13—అందరి చేత తృణీకరింపబడిన వాళ్లను యేసు ప్రేమించాడు (మత్త 9:10, nwtsty స్టడీ నోట్‌)

    • మత్త 9:35-38—యేసు ప్రజల పట్ల ప్రేమతో అలసిపోయిన సమయంలో కూడా మంచివార్త ప్రకటించాడు, ఇంకా ఎక్కువమంది పనివాళ్లను పంపించమని దేవునికి ప్రార్థించాడు (మత్త 9:36, nwtsty స్టడీ నోట్‌)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మత్త 8:8-10—యేసు సైనికాధికారితో మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవచ్చు? (w02 8/15 13వ పేజీ, 16వ పేరా)

    • మత్త 9:16, 17—ఈ రెండు ఉపమానాల ద్వారా యేసు ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు? (jy-E 70వ పేజీ, 6వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 8:1-17

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రెండవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణతో మొదలుపెట్టండి. ఇంటివాళ్లను మీటింగ్‌కు ఆహ్వానించండి.

  • మూడవ రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఏదైనా ఒక వచనాన్ని చూపించి, స్టడీ పుస్తకం ఇవ్వడానికి ప్రయత్నించండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 44, 45వ పేజీ, 18-19 పేరాలు

మన క్రైస్తవ జీవితం

  • పాట 145

  • “యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను” —1వ భాగం వీడియో చిన్న భాగం: (15 నిమి.) చర్చ. మత్తయి 9:18-25 చదివి, వీడియో భాగాన్ని చూపించిన తర్వాత ఈ ప్రశ్నలను అడగండి:

    • రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని, యాయీరును యేసు పట్టించుకున్నాడని ఎలా చూపించాడు?

    • దేవుని రాజ్యపరిపాలన గురించిన బైబిలు ప్రవచనాలను మీరు ఎలా చూసేలా ఈ వృత్తాంతం ప్రభావితం చేసింది?

    • యేసులా ప్రజల పట్ల ప్రేమను మనం ఏయే విధాలుగా చూపించవచ్చు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 6వ అధ్యా., 8-15 పేరాలు, 63వ పేజీలో బాక్సు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 37, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి