కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 జనవరి పేజీ 4
  • దేవుని రాజ్యాన్ని మొదట వెదుకుతూ ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని రాజ్యాన్ని మొదట వెదుకుతూ ఉండండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరలోక ప్రార్థన దాని అర్థం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • యెహోవా మన ప్రతిదిన అవసరాలు తీరుస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • “ప్రార్థనచేయ మాకు నేర్పుము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ‘ప్రభువా, మాకు ప్రార్థన చేయడం నేర్పించు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 జనవరి పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 6-7

దేవుని రాజ్యాన్ని మొదట వెదుకుతూ ఉండండి

ప్రార్థన ఎలా చేయాలో చెప్తూ యెహోవా ఉద్దేశానికి ఆయన రాజ్యానికి సంబంధించిన విషయాల గురించి ఎక్కువగా ప్రార్థన చేయాలని యేసు నేర్పించాడు.

6:9-13

  • యేసు తన పరలోక సింహాసనం మీద ఉన్నాడు

    దేవుని పేరు

    దేవుని రాజ్యం

    దేవుని చిత్తం

  • రొట్టె

    రోజూ తినడానికి ఆహారం

    పాపాల క్షమాపణ

    తప్పు చేయాలనే ప్రలోభం నుండి విడుదల

దేవుని రాజ్యానికి సంబంధించి నేను ప్రార్థన చేయగలిగిన కొన్ని విషయాలు ఏంటి:

  • ప్రీచింగ్‌ ఎక్కువగా జరగాలని

  • దేవుని పవిత్రశక్తి హింసలు అనుభవిస్తున్న వాళ్లకు తట్టుకునే శక్తిని ఇవ్వాలని

  • దేవుని ఆరాధన కోసం జరిగే కొన్ని నిర్మాణ పనులకు లేదా ప్రత్యేక ప్రకటనా కార్యక్రమాలకు దేవుని ఆశీర్వాదం ఉండాలని

  • నడిపించే వాళ్లకు దేవుని జ్ఞానం, శక్తి ఉండాలని

  • మిగతా విషయాలు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి