కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 జనవరి పేజీ 4
  • జనవరి 15-21

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జనవరి 15-21
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 జనవరి పేజీ 4

జనవరి 15-21

మత్తయి 6-7

  • పాట 21, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “దేవుని రాజ్యాన్ని మొదట వెదుకుతూ ఉండండి”: (10 నిమి.)

    • మత్త 6:10—ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నప్పుడు యేసు మొదట రాజ్యం గురించే చెప్పాడు. దీన్నిబట్టి అది ఎంత ముఖ్యమైందో తెలుస్తుంది (bhs-E 178 వ పేజీ, 12వ పేరా)

    • మత్త 6:24—మనం దేవునికీ, “డబ్బుకూ” దాసులుగా ఉండలేము (nwtsty స్టడీ నోట్‌)

    • మత్త 6:33—తమ జీవితంలో రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చే నమ్మకమైన సేవకుల అవసరాలను యెహోవా తీరుస్తాడు (nwtsty స్టడీ నోట్‌; w16.07 12వ పేజీ, 18వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • మత్త 7:12—పరిచర్య కోసం ఉపోద్ఘాతాలను సిద్ధపడుతున్నప్పుడు ఈ వచనాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? (w14 5/15 14-15 పేజీలు, 14-16 పేరాలు)

    • మత్త 7:28, 29—యేసు బోధలకు ప్రజలు ఎలా ప్రభావితం అయ్యారు? ఎందుకు? (nwtsty స్టడీ నోట్స్‌)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) మత్త 6:1-18

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణతో మొదలుపెట్టండి. మీ టెరిటరీలో సాధారణంగా ఎదురయ్యే వ్యతిరేకతకు ఎలా స్పందిస్తారో చూపించండి.

  • మొదటి రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ)ఇలా మాట్లాడవచ్చు అనే భాగాన్ని ఉపయోగించుకోండి.

  • రెండవ రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 118

  • “ఆందోళన పడడం మానేయండి”: (15 నిమి.) చర్చ. యేసు ఉపయోగించిన పదచిత్రాల నుంచి నేర్చుకోండి—ఆకాశపక్షులను, అడవిపువ్వులను గమనించండి వీడియో చూపించి మొదలుపెట్టండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 6వ అధ్యా., 1-7 పేరాలు, 58, 59 పేజీల్లో బాక్సు

  • ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 64, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి