మన క్రైస్తవ జీవితం
బంధువు బహిష్కరించబడినప్పుడు నమ్మకంగా ఉండండి
యెహోవా తీర్పుల్ని విశ్వసనీయంగా సమర్థించండి—పశ్చాత్తాపం చూపించని తప్పిదస్థులకు దూరంగా ఉండండి అనే వీడియో చూపించి ఈ ప్రశ్నలకు జవాబులు పరిశీలించండి:
సోనియా తల్లిదండ్రుల నమ్మకత్వానికి వచ్చిన పరీక్ష ఏంటి?
నమ్మకంగా ఉండడానికి వాళ్లకు ఏమి సహాయం చేసింది?
వాళ్లు యెహోవాకు నమ్మకంగా ఉండడం వల్ల సోనియాకు ఏ మేలు జరిగింది?