సెప్టెంబరు 25-అక్టోబరు 1
దానియేలు 4-6
పాట 47, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీరు యెహోవా సేవ ఆపకుండా చేస్తున్నారా?”: (10 నిమి.)
దాని 6:7–10—తన ప్రాణానికి ప్రమాదం ఉన్నా దానియేలు యెహోవా సేవ చేయడం ఆపలేదు (w10 11/15 6వ పేజీ, 16వ పేరా; w06 11/1 24వ పేజీ, 12వ పేరా)
దాని 6:16, 20—దానియేలుకు యెహోవాతో ఉన్న మంచి సంబంధాన్ని రాజైన దర్యావేషు గుర్తించాడు (w03 9/15 15వ పేజీ, 2వ పేరా)
దాని 6:22, 23—తనను ఆపకుండా ఆరాధించినందుకు యెహోవా దానియేలును ఆశీర్వదించాడు (w10 2/15 18వ పేజీ, 15వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
దాని 4:10, 11, 20–22—నెబుకద్నెజరు కలలోని మహావృక్షం దేనిని సూచిస్తోంది? (w07 9/1 18వ పేజీ, 5వ పేరా)
దాని 5:17, 29—రాజైన బెల్షస్సరు ఇచ్చిన బహుమానాల్ని దానియేలు ముందు నిరాకరించి తర్వాత ఎందుకు తీసుకున్నాడు? (w88-E 10/1 30వ పేజీ, 3-5 పేరాలు; dp-E 109వ పేజీ, 22వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) దాని 4:29–37
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) inv
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) inv—మొదటిసారి కలిసినప్పుడు కూటాల ఆహ్వాన పత్రం ఇచ్చారు. ఇప్పుడు పునర్దర్శనం చేయండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 120వ పేజీ, 16వ పేరా—కుటుంబ సభ్యుల్లో ఎవరు వ్యతిరేకించినా నమ్మకంగా ఉండేలా మీ విద్యార్థిని బలపర్చండి.
మన క్రైస్తవ జీవితం
“యెహోవా సేవ మధ్యమధ్యలో ఆపకుండా చేసేలా నేర్పించండి”: (15 నిమి.) చర్చ. తర్వాత, అనుభవం ఉన్న ప్రచారకుడు పరిచర్యలో కొత్త ప్రచారకునితో పని చేస్తున్న వీడియో ప్లే చేసి చర్చించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 23వ అధ్యా., 15-29 పేరాలు, 236వ పేజీలో పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 43, ప్రార్థన