కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 సెప్టెంబరు పేజీ 3
  • స్వచ్ఛారాధన తిరిగి స్థాపించబడింది!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • స్వచ్ఛారాధన తిరిగి స్థాపించబడింది!
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని దేవాలయంపై ‘మీ మనస్సు నిలుపుకోండి’!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • యెహెజ్కేలుకు వచ్చిన దేవాలయ దర్శనం నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • మీరు స్వచ్ఛారాధనను ఎందుకు విలువైనదిగా చూస్తారు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • నేడు “దేవాలయము” మరియు “అధిపతి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 సెప్టెంబరు పేజీ 3

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెహెజ్కేలు 42-45

స్వచ్ఛారాధన తిరిగి స్థాపించబడింది!

చెరలో ఉన్న నమ్మకమైన యూదులకు యెహెజ్కేలు ఆలయ దర్శనం, స్వచ్ఛారాధన తిరిగి స్థాపించబడుతుందనే హామీని ఇచ్చింది. అదే సమయంలో స్వచ్ఛారాధనకు సంబంధించిన యెహోవా ఉన్నత ప్రమాణాలను వాళ్లకు గుర్తు చేసింది.

సమకూడిన ఇశ్రాయేలీయులకు ఒక యాజకుడు ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తున్నాడు, మీటింగ్‌లో బైబిలు నుండి ఒక పెద్ద నేర్పిస్తున్నాడు

యాజకులు యెహోవా ప్రమాణాలను ప్రజలకు బోధిస్తారు

44:23

పవిత్రమైన వాటికి, అపవిత్రమైన వాటికి మధ్య తేడా తెలుసుకోవడానికి నమ్మకమైన బుద్ధిగల దాసుడు ఎలా బోధించాడో కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. (kr 110-117)

నాయకత్వం వహించే వాళ్లకు ప్రజలు మద్దతు ఇస్తారు

45:16

సంఘంలో పెద్దలకు మన మద్దతును ఏయే విధాలుగా చూపించవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి