కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 సెప్టెంబరు పేజీ 2
  • మీరు స్వచ్ఛారాధనను ఎందుకు విలువైనదిగా చూస్తారు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు స్వచ్ఛారాధనను ఎందుకు విలువైనదిగా చూస్తారు?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్వచ్ఛారాధన తిరిగి స్థాపించబడింది!
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • స్వచ్ఛమైన భాషను మాట్లాడి నిరంతరము జీవించుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • యెహోవా మందిరం పైకెత్తబడింది
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
  • యెహోవా ప్రజలు పవిత్రంగా ఉంటారు
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 సెప్టెంబరు పేజీ 2

చక్కగా సువార్త ప్రకటిద్దాం

మీరు స్వచ్ఛారాధనను ఎందుకు విలువైనదిగా చూస్తారు?

చెరలో ఉన్న యూదులు యెహెజ్కేలు దర్శనం ద్వారా ధైర్యాన్ని పొందారు. ఎందుకంటే ఆ దర్శనం స్వచ్ఛారాధన తిరిగి స్థాపించబడుతుందనే నిరీక్షణను ఇచ్చింది. ఈ చివరి రోజుల్లో సత్యారాధన ‘పర్వత శిఖరమున స్థిరపర్చబడింది,’ అందులోకి ప్రవాహంలా వచ్చిన సమస్త అన్యజనులలో మనం కూడా ఉన్నాము. (యెష 2:2) యెహోవా గురించి నేర్చుకుని, ఆయనకు సేవచేయడానికి మీకున్న గొప్ప అవకాశాన్ని మీరు ఎప్పుడూ విలువైనదిగా చూస్తున్నారా?

స్వచ్ఛారాధన వల్ల వచ్చే ఆశీర్వాదాలు:

  • ఒక సహోదరుడు బైబిలు చదువుతున్నాడు

    జీవితంలో ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు, జీవితానికి ఉపయోగపడే మంచి సలహాలు, ఖచ్చితమైన నిరీక్షణ ఇచ్చే సమృద్ధికరమైన ఆధ్యాత్మిక ఆహారం.—యెష 48:17, 18; 65:13; రోమా 15:4

  • ప్రేమగా ఉండే ప్రపంచవ్యాప్త సహోదరత్వం.—కీర్త 133:1; యోహా 13:35

  • ఎంతో సంతృప్తిని ఇచ్చే పనిలో యెహోవాకు తోటి పనివాళ్లుగా సేవచేసే గొప్ప అవకాశం.—అపొ 20:35; 1 కొరిం 3:9

  • కష్టాల్లో మనకు బలాన్ని ఇచ్చే “దేవుని శాంతి.”—ఫిలి 4:6, 7

  • మంచి మనస్సాక్షి.—2 తిమో 1:3

  • యెహోవాతో దగ్గరి స్నేహం.—కీర్త 25:14

నేను స్వచ్ఛారాధనకు విలువ ఇస్తున్నానని ఏయే విధాలుగా చూపించవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి