కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 ఆగస్టు పేజీ 4
  • దేవునికి ఇష్టమైన లక్షణాలను పెంచుకోండి—ధైర్యం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవునికి ఇష్టమైన లక్షణాలను పెంచుకోండి—ధైర్యం
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • ధైర్యంగా ఉండడం సాధ్యమే
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ధైర్యంగా ఉంటూ పని చేయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • మంచి ధైర్యముతో ఉండండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • యెహోవాయే నా ధైర్యం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 ఆగస్టు పేజీ 4

మన క్రైస్తవ జీవితం

దేవునికి ఇష్టమైన లక్షణాలను పెంచుకోండి—ధైర్యం

ఎందుకు ప్రాముఖ్యం:

  • ప్రకటించడానికి ధైర్యం అవసరం.—అపొ 5:27-29, 41, 42

  • మహాశ్రమ మన ధైర్యాన్ని పరీక్షిస్తుంది.—మత్త 24:15-21

  • మనుషులకు భయపడితే విషాదం మిగులుతుంది.—యిర్మీ 38:17-20; 39:4-7

ఎలా చేయాలి:

  • యెహోవా రక్షణ కార్యాల గురించి ధ్యానించండి.—నిర్గ 14:13

  • ధైర్యం, సాహసం కోసం యెహోవాకు ప్రార్థన చేయండి.—అపొ 4:29, 31

  • యెహోవా మీద నమ్మకం ఉంచండి.—కీర్త 118:6

ఇద్దరు సహోదరులు బహిరంగ సాక్ష్యంలో పాల్గొనమని ఇంకో సహోదరుణ్ణి ప్రోత్సహిస్తున్నారు

పరిచర్యలో నేను ఏ భయాలను వదులుకోవాలి?

విశ్వసనీయతను పాడుచేసే వాటికి దూరంగా ఉండండి—మనుషుల భయం అనే వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి:

  • పరిచర్యలో ధైర్యం ఎందుకు అవసరం?

  • సామెతలు 29:25⁠లో ఏ రెండు విషయాలు మనం గమనించవచ్చు?

  • మనం ఇప్పుడే దేవుని లాంటి ధైర్యాన్ని పెంచుకోవడం ఎందుకు ముఖ్యం?

ధ్యానించడానికి ఒక బైబిలు ఉదాహరణ:

ప్రవక్తగా అతని పని కష్టంగా ఉంటుందని యెహెజ్కేలుకు దేవుడు చెప్పాడు.—యెహె 2:3-7; 33:7-9.

ఈ ప్రశ్న వేసుకోండి, ‘నేను యెహెజ్కేలు లాంటి ధైర్యాన్ని ఎలా చూపించవచ్చు?’

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి