ఆగస్టు 21-27
యెహెజ్కేలు 35-38
పాట 46, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మాగోగు వాడైన గోగు త్వరలో నాశనం అవుతాడు”: (10 నిమి.)
యెహె 38:2—మాగోగు వాడైన గోగు ఐక్యమయ్యే దేశాల గుంపును సూచిస్తున్నాడు (w15 5/15 29-30 పేజీలు)
యెహె 38:14-16—మాగోగు వాడైన గోగు యెహోవా ప్రజలపై దాడి చేస్తాడు (w12 9/15 5-6 పేజీలు, 8-9 పేరాలు)
యెహె 38:21-23—మాగోగు వాడైన గోగును నాశనం చేసి యెహోవా దేవుడు తనను తాను మహిమపర్చుకుని పవిత్రపర్చుకుంటాడు (w14 11/15 27వ పేజీ, 16వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెహె 36:20, 21—మనం మంచి ప్రవర్తనతో ఉండడానికి ఒక ముఖ్య కారణం ఏమిటి? (w02 6/15 20వ పేజీ, 12వ పేరా)
యెహె 36:33-36—ఈ మాటలు మన కాలంలో ఎలా నెరవేరాయి? (w88-E 9/15 24వ పేజీ, 11వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెహె 35:1-15
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-33—పునర్దర్శనానికి ఏర్పాటు చేసుకోండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-33—కరపత్రాన్ని తీసుకున్నవాళ్లను మళ్లీ కలిసి, మీటింగ్స్‌కు ఆహ్వానించండి.
ప్రసంగం: (6 నిమి. లేదా తక్కువ) w16.07 31-32 పేజీలు—అంశం: రెండు కర్రలు ఒక్కటి అవ్వడం అనే మాటలకు అర్థమేమిటి?
మన క్రైస్తవ జీవితం
“దేవునికి ఇష్టమైన లక్షణాలను పెంచుకోండి—విశ్వాసం”: (15 నిమి.) చర్చ. విశ్వసనీయతను వృద్ధిచేసే వాటిని పెంపొందించుకోండి—విశ్వాసం అనే వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 21వ అధ్యా., 1-12 పేరాలు
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 137, ప్రార్థన