కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb21 జూలై పేజీ 16
  • ధైర్యంగా ఉండడం సాధ్యమే

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ధైర్యంగా ఉండడం సాధ్యమే
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
  • ఇలాంటి మరితర సమాచారం
  • ధైర్యంగా ఉంటూ పని చేయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • మంచి ధైర్యముతో ఉండండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • ‘నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • యెహోవాయే నా ధైర్యం
    సంతోషంతో గొంతెత్తి యెహోవాకు పాటలు పాడండి
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2021
mwb21 జూలై పేజీ 16
ఒక యౌవన సహోదరి స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించి తోటి విద్యార్థికి ధైర్యంగా సాక్ష్యమిస్తోంది.

మన క్రైస్తవ జీవితం

ధైర్యంగా ఉండడం సాధ్యమే

ధైర్యం అంటే బలంగా, స్థిరంగా, నిబ్బరంగా ఉండడం. ధైర్యంగా ఉండడమంటే అస్సలు భయపడకుండా ఉండడమని కాదు; భయమేసినా ముందుకు వెళ్లడం. నిజమైన ధైర్యానికి మూలమైన యెహోవా మీద ఆధారపడితే మనం ధైర్యంగా ఉండగలం. (కీర్త 28:7) యౌవనులు ధైర్యాన్ని ఎలా చూపించవచ్చు?

పిరికివాళ్లను కాదు, ధైర్యవంతులను అనుకరించండి! వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

  • ఎలాంటి సందర్భాల్లో యౌవనులకు ధైర్యం అవసరం?

  • ఏ బైబిలు ఉదాహరణలు మనలో ధైర్యాన్ని నింపుతాయి?

  • మనం ధైర్యం చూపించడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతాం? మనల్ని చూసి ఇతరులు ఎలా ప్రయోజనం పొందుతారు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి