అజీర్‌బైజాన్‌లో ప్రచారకులు మంచివార్త! బ్రోషురు ఇస్తున్నారు
ఇలా ఇవ్వవచ్చు
తేజరిల్లు!
ప్రశ్న: మన సమయాన్ని ఎలా జాగ్రత్తగా ఉపయోగించుకోవచ్చు?
వచనం: ప్రసం 4:6
ఇలా చెప్పవచ్చు: ముఖ్యమైనవి ఏంటో తెలుసుకోవడానికి ఈ తేజరిల్లు! పత్రికలో ఉపయోగపడే సలహాలు ఉన్నాయి.
సత్యాన్ని బోధించండి
ప్రశ్న: మనం భూమ్మీద ఎందుకు ఉన్నాం?
వచనం: కీర్త 37:29
సత్యం: భూమ్మీద నిత్యం జీవించడానికి యెహోవా మనుషుల్ని సృష్టించాడు.
దేవుడు చెబుతున్న మంచివార్త!
ప్రశ్న: ఈ రోజుల్లో మంచివార్తలు ఎక్కడైనా వింటున్నామంటారా? [ఒక మంచివార్త వింటారా? వీడియో చూపించండి]
వచనం: యెష 52:7
ఇలా చెప్పవచ్చు: ఈ బ్రోషురు ఒక మంచివార్త గురించి చెప్తుంది, ఇందులో ఉన్న సమాచారం పవిత్ర గ్రంథాల నుండి తీసుకున్నారు.
మీరు ఎలా ఇస్తారో రాయండి
పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.