ఆగస్టు 7-13
యెహెజ్కేలు 28-31
పాట 26, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా అన్య జనాంగానికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు”: (10 నిమి.)
యెహె 29:18—తూరు పట్టణాన్ని కష్టపడి ఓడించినప్పుడు రాజైన నెబుకద్నెజరుకు ప్రతిఫలం దొరకలేదు (it-2-E 1136వ పేజీ, 4వ పేరా)
యెహె 29:19—రాజైన నెబుకద్నెజరుకు తూరుకు బదులు ఐగుప్తు దోపుడు సొమ్ముగా దొరికింది (it-1-E 698వ పేజీ, 5వ పేరా)
యెహె 29:20—బబులోనీయులు యెహోవా కోసం పనిచేశారు కాబట్టి ఆయన వాళ్లకు ప్రతిఫలం ఇచ్చాడు (g86-E 11/8 27వ పేజీ, 4-5 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెహె 28:12-19—తూరు రాజులు చేసిన పనులు సాతాను పనులు లాంటివే అని ఎలా చెప్పవచ్చు? (it-2-E 604వ పేజీ, 4-5 పేరాలు)
యెహె 30:13, 14—ఈ ప్రవచనం ఎలా నెరవేరింది? (w03 7/1 32వ పేజీ, 1-3 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెహె 29:1-12
చక్కగా సువార్త ప్రకటిద్దాం
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన వీడియోల ఆధారంగా చర్చ. ముందు మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. తర్వాత రెండో వీడియోను చూపించి అందులో ముఖ్యమైన విషయాలు చర్చించండి. మూడవ వీడియోకి కూడా అలానే చేయండి. పరిచర్యలో స్థానిక సంఘటనలు చెప్పమని ప్రచారకులను ప్రోత్సహించండి. మంచివార్త! బ్రోషురు ఇచ్చినప్పుడు ఒక మంచివార్త వింటారా? వీడియో బాగా ఉపయోగించమనండి.
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (5 నిమి.) స్థానిక అవసరాలను గానీ వార్షిక పుస్తకం నుండి నేర్చుకున్న విషయాలను గానీ చర్చించవచ్చు. (yb17-E 35-36 పేజీలు)
“దేవునికి ఇష్టమైన లక్షణాలను పెంచుకోండి—వినయం”: (10 నిమి.) చర్చ. విశ్వసనీయతను పాడుచేసే వాటికి దూరంగా ఉండండి—గర్వం అనే వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 20వ అధ్యా., 1-13 పేరాలు
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 25, ప్రార్థన