దేవుని వాక్యంలో ఉన్న సంపద | యిర్మీయా 32-34
ఇశ్రాయేలు మళ్లీ ముందున్న స్థితికి వస్తుంది అనడానికి ఒక గుర్తు
ముద్రిత ప్రతి
యిర్మీయా భూమిని కొనడానికి అవసరమైన ఏర్పాట్లు చేశాడు.
క్రమశిక్షణకు స్పందించిన బందీలను క్షమించి, ఇశ్రాయేలుకు తిరిగి రప్పిస్తానని మాట ఇవ్వడం ద్వారా యెహోవా మంచితనాన్ని చూపించాడు.