కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 మే పేజీ 3
  • మే 8-14

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 8-14
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 మే పేజీ 3

మే 8-14

యిర్మీయా 35-38

  • పాట 33, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఎబెద్మెలెకు ధైర్యానికి, దయకు మంచి ఉదాహరణ”: (10 నిమి.)

    • యిర్మీ 38:4-6—సిద్కియా మనుషులకు భయపడ్డాడు. అందుకే వ్యతిరేకులు యిర్మీయాను చంపడానికి లోతైన బురద గుంటలో పడేసేలా సిద్కియా అనుమతిస్తాడు (it-2-E 1228వ పేజీ, 3వ పేరా)

    • యిర్మీ 38:7-10—ఎబెద్మెలెకు యిర్మీయాకు సహాయం చేయడానికి ధైర్యాన్ని, నిశ్చయతను చూపించాడు (w12-E 5/1 31వ పేజీ, 2-3 పేరాలు)

    • యిర్మీ 38:11-13—ఎబెద్మెలెకు దయను చూపించాడు (w12-E 5/1 31వ పేజీ, 4వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యిర్మీ 35:19—రేకాబీయులు ఎందుకు ఆశీర్వదించబడ్డారు? (it-2-E 759)

    • యిర్మీ 37:21—యెహోవా యిర్మీయాను ఎలా చూసుకున్నాడు? సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ ఉదాహరణ మనకు ఎలా ధైర్యాన్ని ఇస్తుంది? (w98 1/15 18వ పేజీ, 16-17 పేరాలు; w95 8/1 5వ పేజీ, 5-6 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 36:27–37:2

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-32—పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకోండి.

  • పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-32—మొదటిసారి చెప్పిన విషయాల గురించి మాట్లాడి మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి.

  • బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) jl 26వ పాఠం

మన క్రైస్తవ జీవితం

  • పాట 13

  • “మన ఆరాధనా మందిరాలను జాగ్రత్తగా చూసుకుందాం”: (15 నిమి.) పెద్ద చేయాలి. ప్రశ్నాజవాబులు. మన ఆరాధనా మందిరాలను జాగ్రత్తగా చూసుకుందాం వీడియో చూపించి, ప్రశ్నలను చర్చించాక, రాజ్యమందిర నిర్వాహక కమిటీలో మీ సంఘ ప్రతినిధిని కొన్ని నిమిషాలు ఇంటర్వ్యూ చేయండి. (మీ సంఘానికి ప్రతినిధి లేకపోతే, పెద్దల సభ సమన్వయకర్తను ఇంటర్వ్యూ చేయండి. రాజ్యమందిరాన్ని మీ ఒక్క సంఘమే ఉపయోగిస్తుంటే, మెయింటెనెన్స్‌ కో-ఆర్డినేటర్‌ని ఇంటర్వ్యూ చేయండి.) ఈ మధ్య కాలంలో రాజ్యమందిరానికి సంబంధించిన ఏ పనులు చేశారు, రానున్న రోజుల్లో ఏ పనులు చేయబోతున్నారు? ఎవరికైనా రాజ్యమందిరానికి సంబంధించిన నైపుణ్యాలు ఉంటే లేదా నైపుణ్యం ఉన్న వాళ్లతో కలిసి పనిచేస్తూ పని నేర్చుకోవాలనుకుంటే, అతడు లేదా ఆమె ఏమి చేయవచ్చు? రాజ్యమందిరాన్ని మంచి స్థితిలో ఉంచడానికి మనమందరం ఎలా సహాయపడవచ్చు?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 13వ అధ్యా., 13-25 పేరాలు, 132వ పేజీలో పునఃసమీక్ష

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 54, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి