కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 మే పేజీ 2
  • మే 1-7

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మే 1-7
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 మే పేజీ 2

మే 1-7

యిర్మీయా 32-34

  • పాట 1, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఇశ్రాయేలు మళ్లీ ముందున్న స్థితికి వస్తుంది అనడానికి ఒక గుర్తు”: (10 నిమి.)

    • యిర్మీ 32:6-9, 15—యెహోవా ఇశ్రాయేలును విడుదల చేస్తాడు అనడానికి గుర్తుగా యెహోవా యిర్మీయాను ఒక పొలాన్ని కొనమని ఆదేశించాడు (it-1-E 105వ పేజీ, 2వ పేరా)

    • యిర్మీ 32:10-12—కొనడానికి కావాల్సిన చట్టపరమైన పద్ధతులన్నిటిని యిర్మీయా పాటించాడు (w07 3/15 11వ పేజీ, 3వ పేరా)

    • యిర్మీ 33:7, 8—బందీలుగా ఉన్నవారిని “పవిత్రపరతును” అని యెహోవా మాట ఇచ్చాడు (jr-E 152వ పేజీ, 22-23 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యిర్మీ 33:15—దావీదు ‘చిగురు’ ఎవరు? (jr-E 173వ పేజీ, 10వ పేరా)

    • యిర్మీ 33:23, 24—ఇక్కడ ప్రస్తావించబడిన “రెండు కుటుంబములు” ఏవి? (w07 3/15 11వ పేజీ, 4వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 32:1-12

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన వీడియోల ఆధారంగా చర్చ. ముందు మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. తర్వాత రెండో వీడియోను చూపించి అందులో ముఖ్యమైన విషయాలు చర్చించండి. మూడవ వీడియోకి కూడా అలానే చేయండి. ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం . . . బ్రోషురు ఇస్తున్నప్పుడు పరిచయ వీడియోను (వీడియో విభాగం మన కూటాలు, పరిచర్య) ఎక్కువగా ఉపయోగించమని అందరినీ ప్రోత్సహించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 6

  • స్థానిక అవసరాలు: (15 నిమి.) స్థానిక అవసరాలు లేదా బోలాట్‌ జైలు అధికారితో ఇంటర్వ్యూ: చిన్న భాగం వీడియో ప్లే చేసి మొదలుపెట్టండి. తర్వాత, అధికారుల ముందు సువార్తను సమర్థించండి (ws 9/16 14-16 పేజీలు) అనే ఆర్టికల్‌ నుండి అవసరమైన విషయాలు చర్చించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 13వ అధ్యా.,  1-12 పేరాలు

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 23, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి