కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 ఏప్రిల్‌ పేజీ 4
  • యెహోవాను తెలుసుకోవాలనే హృదయం మీకు ఉందా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవాను తెలుసుకోవాలనే హృదయం మీకు ఉందా?
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఫలాలు—మంచివి, చెడ్డవి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యెహోవాను “ఎరుగు హృదయము” మీకుందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2013
  • ప్రతి ఒక్కరు తమ అంజూరపు చెట్టు క్రింద కూర్చుంటారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఆమోసు మేడిపండ్లు ఏరుకొనేవాడా లేక మేడికాయలకు గాట్లుపెట్టేవాడా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 ఏప్రిల్‌ పేజీ 4

దేవుని వాక్యంలో ఉన్న సంపద | యిర్మీయా 22-24

యెహోవాను తెలుసుకోవాలనే హృదయం మీకు ఉందా?

మంచి అంజూర కాయలు ఉన్న బుట్ట, చెడ్డ అంజూర కాయలు ఉన్న బుట్ట

యెహోవా ప్రజల్ని అంజూర కాయలతో పోల్చాడు

24:5

  • బబులోనులో చెరగా ఉన్న యూదుల్లో నమ్మకమైనవాళ్లు మంచి అంజూర కాయల్లాంటివాళ్లు

24:8

  • నమ్మకంగా లేని సిద్కియా రాజుతో పాటు చెడుపనులు చేసిన ఇతరులు చెడ్డ అంజూర కాయల్లాంటివాళ్లు

యెహోవాను తెలుసుకోవాలనే హృదయాన్ని మనం ఎలా పెంచుకోవచ్చు?

24:7

  • బైబిల్ని చదివి, పాటించినప్పుడు యెహోవాను తెలుసుకోగలిగే హృదయాన్ని ఆయన మనకు ఇస్తాడు

  • మనం నిజాయితీగా మన హృదయాన్ని పరీక్షించుకుని యెహోవాతో మన సంబంధాన్ని పాడు చేసే స్వభావాలు, కోరికలు ఏమైనా ఉంటే వాటిని వేర్లతో పీకేయాలి

ఆలోచించండి: యెహోవాను తెలుసుకోవాలనే హృదయం నాకు ఉందా? అలాంటి హృదయాన్ని నేను ఎలా పెంచుకోవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి