ఏప్రిల్ 10-16
యిర్మీయా 22-24
పాట 52, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవాను తెలుసుకోవాలనే హృదయం మీకు ఉందా?”: (10 నిమి.)
యిర్మీ 24:1-3—యెహోవా ప్రజల్ని అంజూర కాయలతో పోల్చాడు (w13 3/15 8వ పేజీ, ¶2వ పేరా)
యిర్మీ 24:4-7—మంచి అంజూర కాయలు గ్రహించే, లోబడే హృదయం ఉన్నవాళ్లను సూచించాయి (w13 3/15 8వ పేజీ, ¶4వ పేరా)
యిర్మీ 24:8-10—చెడ్డ అంజూర కాయలు తిరగబడే, లోబడని హృదయం ఉన్నవాళ్లను సూచించాయి (w13 3/15 8వ పేజీ, ¶3వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యిర్మీ 22:30—దావీదు సింహాసనాన్ని అధిష్టించేందుకు యేసుక్రీస్తుకు ఉన్న హక్కును ఈ ఆజ్ఞ ఎందుకు రద్దు చేయలేదు? (w07 3/15 10వ పేజీ, 10వ పేరా)
యిర్మీ 23:33—“యెహోవా భారము” అంటే ఏమిటి? (w07 3/15 11వ పేజీ, 1వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 23:25-36
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-34 మొదటి పేజీ—పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకోండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-34 —మొదటిసారి చెప్పిన విషయాల గురించి మాట్లాడండి. మళ్లీ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) lv 5వ అధ్యా. ¶1-2 పేరాలు—హృదయాన్ని ఎలా చేరుకోవాలో చూపించండి.
మన క్రైస్తవ జీవితం
“నిష్క్రియులుగా ఉన్న క్రైస్తవుల్ని మీరు ప్రోత్సహించవచ్చు”: (15 నిమి.) చర్చ. నిష్క్రియుల్ని ప్రోత్సహించండి వీడియో ప్లే చేయండి (వీడియో విభాగంలో బైబిలు).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 11వ అధ్యా., 12-20 పేరాలు, 113వ పేజీలో పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 27, ప్రార్థన