ఒక సహోదరిని తిరిగి రాజ్యమందిరానికి ఆహ్వానిస్తున్నారు
ఇలా ఇవ్వవచ్చు
బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? (T-34 మొదటి పేజీ )
ప్రశ్న: [స్థానికంగా జరిగిన ఒక విషాద సంఘటన గురించి చెప్పి, కరపత్రంలో ఉన్న ఈ ప్రశ్నను చూపించి మాట్లాడండి] ఈ ప్రశ్న గురించి మీరు ఏమంటారు, బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? వస్తుంది? రాదు? చెప్పలేం?
వచనం: కీర్త 37:9-11
ఇలా చెప్పవచ్చు: బాధలు లేకుండా పోతాయని మనం ఎందుకు నమ్మవచ్చో ఈ కరపత్రం వివరిస్తుంది.
సత్యాన్ని బోధించండి
ప్రశ్న: ప్రపంచంలో ఉన్న సమస్యలను దేవుని రాజ్యం ఎలా పరిష్కరిస్తుంది?
వచనం: మత్త 6:10
సత్యం: దేవుని రాజ్యం పరలోకంలో చేసిన విధంగానే భూమ్మీద కూడా శాంతి, నెమ్మది, భద్రత ఉండేలా చేస్తుంది.
బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? (T-34 చివరి పేజీ )
ప్రశ్న: ఈ రోజుల్లో మనచుట్టూ ఉన్న చెడుతనం కారణంగా ఎక్కువగా అమాయకులే బాధపడాల్సి వస్తుంది. దేవుడు ఎందుకు ఇలా జరగనిస్తున్నాడో మీరెప్పుడైనా ఆలోచించారా?
వచనం: 2 పేతు 3:9
ఇలా చెప్పవచ్చు: బాధలన్నీ త్వరలోనే ఎందుకు అంతమౌతాయో ఈ కరపత్రంలో రెండు కారణాలు ఉన్నాయి
మీరు ఎలా ఇస్తారో రాయండి
పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.