కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 ఏప్రిల్‌ పేజీ 2
  • ఏప్రిల్‌ 3-9

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 3-9
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 ఏప్రిల్‌ పేజీ 2

ఏప్రిల్‌ 3-9

యిర్మీయా 17-21

  • పాట 11, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “మీ ఆలోచనలను, మీ ప్రవర్తనను మలిచేలా యెహోవాకు అవకాశం ఇవ్వండి”: (10 నిమి.)

    • యిర్మీ 18:1-4—మట్టి మీద కుమ్మరికి అధికారం ఉంది (w99 4/1 22వ పేజీ, 3వ పేరా)

    • యిర్మీ 18:5-10—మానవుల మీద యెహోవాకు అధికారం ఉంది (it-2-E 776వ పేజీ, 4వ పేరా)

    • యిర్మీ 18:11—యెహోవా మిమ్మల్ని మలుస్తున్నప్పుడు అనుకూలంగా స్పందించండి (w99 4/1 22వ పేజీ, 4-5 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యిర్మీ 17:9—హృదయం చేసే మోసం ఎలా బయటపడుతుంది? (w01 10/15 25వ పేజీ, 13వ పేరా)

    • యిర్మీ 20:7—యెహోవా ఏ విధంగా యిర్మీయాపై తన [‘బలాన్ని ఉపయోగించి ఆయనను భ్రమలోపడేలా చేశాడు,’NW]? (w07 3/15 9వ పేజీ, 6వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యిర్మీ 21:3-14

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన వీడియోల ఆధారంగా చర్చ. ముందు మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. తర్వాత రెండో వీడియోను చూపించి అందులో ముఖ్యమైన విషయాలు చర్చించండి. మూడవ వీడియోకి కూడా అలానే చేయండి. బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? కరపత్రం తీసుకున్నవాళ్ల దగ్గరకు మళ్లీ వెళ్లమని అందరినీ ప్రోత్సహించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 21

  • స్థానిక అవసరాలు: (5 నిమి.) స్థానిక అవసరాలను గానీ వార్షిక పుస్తకం నుండి నేర్చుకున్న విషయాలను గానీ చర్చించవచ్చు. (yb16-E 22వ పేజీ)

  • “ఆప్యాయంగా ఆహ్వానించండి”: (10 నిమి.) మొదటిగా, 3 నిమిషాల ప్రసంగం ఇవ్వండి. స్టీవ్‌ గర్డస్‌: వాళ్ల పలకరింపును మేము ఎప్పుడూ మర్చిపోము వీడియో ప్లే చేసి ముగించండి. (వీడియో విభాగంలో ఇంటర్వ్యూలు, అనుభవాలు చూడండి).

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 11వ అధ్యా. ¶1-11 పేరాలు

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 49, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి