దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెషయా 47-51
యెహోవాకు లోబడితే ఆశీర్వాదాలు వస్తాయి
జీవితాన్ని ఆనందించేలా ప్రేమతో, యెహోవా మనం ‘నడవవలసిన త్రోవను’ చూపిస్తున్నాడు. ఆయనకు లోబడడం వల్ల మనం ప్రయోజనం పొందుతాం
“క్షేమము నదివలెను”
క్షేమము సమృద్ధిగా, ప్రవహిస్తూ ఉన్న నదిలా ఉంటుందని దేవుడు మాటిచ్చాడు
“నీతి సముద్రతరంగములవలెను ఉండును”
మన నీతియుక్త కార్యాలు సముద్ర తరంగములంత అసంఖ్యాకంగా ఉండాలి