ఫిబ్రవరి 13-19
యెషయా 52-57
పాట 2, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“క్రీస్తు మన కోసం శ్రమలు పడ్డాడు”: (10 నిమి.)
యెష 53:3-5—ఆయన తృణీకరించబడ్డాడు, మన తప్పులను బట్టి నలుగగొట్టబడ్డాడు (w09 1/15 26 ¶3-5)
యెష 53:7, 8—మన కోసం ఆయన ప్రాణాన్ని ఇష్టంగా త్యాగం చేశాడు (w09 1/15 27 ¶10)
యెష 53:11, 12—ఆయన మరణం వరకు నమ్మకంగా ఉండడం వల్ల మనం నీతిమంతులుగా నిలబడగలుగుతున్నాం (w09 1/15 28 ¶13)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యెష 54:1—ఈ ప్రవచనంలో ఉన్న ‘గొడ్రాలు’ ఎవరు, ఆమె “పిల్లలు” ఎవరు? (w06 3/15 11 ¶2)
యెష 57:15—యెహోవా ఎలా ‘వినయముగలవారియొద్ద,’ నలిగినవారియొద్ద ‘నివసించుచున్నాడు’? (w05 10/15 26 ¶3)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెష 57:1-11
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-35—పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకోండి.
పునర్దర్శనం: (4 నిమి. లేదా తక్కువ) T-35—jw.org వెబ్‌సైట్‌లో ఉన్న ఒక ప్రచురణను చూపించండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) bh 14-15 ¶16-17—వీలైతే ఒక తండ్రి 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న కొడుకుతో గానీ, కూతురుతో గానీ స్టడీ చేస్తున్నట్లు చూపించండి.
మన క్రైస్తవ జీవితం
“సృష్టికర్త మీద బలమైన విశ్వాసం పెంచుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి”: (15 నిమి.) చర్చ. మీ వయసువాళ్లు ఏమంటున్నారు?—దేవుడున్నాడని నమ్మవచ్చా? వీడియో చూపించండి (వీడియోలు విభాగంలో టీనేజర్లు).
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 7వ అధ్యా. ¶15-27, 76 పేజీలో ఉన్న పునఃసమీక్ష
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 6, ప్రార్థన