కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 ఫిబ్రవరి పేజీ 2
  • ఫిబ్రవరి 6-12

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి 6-12
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 ఫిబ్రవరి పేజీ 2

ఫిబ్రవరి 6-12

యెషయా 47-51

  • పాట 6, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “యెహోవాకు లోబడితే ఆశీర్వాదాలు వస్తాయి”: (10 నిమి.)

    • యెష 48:17—దేవుని ఉపదేశాలకు లోబడి ఉండడంపైనే సత్యారాధన ఆధారపడి ఉంటుంది (ip-2 131 ¶18)

    • యెష 48:18—యెహోవా మనల్ని ప్రేమిస్తూ, మనం జీవితాన్ని ఆనందించాలని కోరుకుంటున్నాడు (ip-2 131 ¶19)

    • యెష 48:19—లోబడితే శాశ్వతంగా ఉండే ఆశీర్వాదాలు పొందుతాం (ip-2 132 ¶20-21)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యెష 49:6—మెస్సీయ భూపరిచర్య ఇశ్రాయేలీయులకే పరిమితమైనా, ఆయన ఏ విధంగా “అన్యజనులకు వెలుగై” యున్నాడు? (w07 1/15 9 ¶8)

    • యెష 50:1—యెహోవా ఇశ్రాయేలీయుల్ని “మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది?” అని ఎందుకు అడిగాడు? (it-1-E 643 ¶4-5)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యెష 51:12-23

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన వీడియోల ఆధారంగా చర్చ. ముందు మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. తర్వాత రెండో వీడియోను చూపించి అందులో ముఖ్యమైన విషయాలు చర్చించండి. మూడవ వీడియోకి కూడా అలానే చేయండి. ఫిబ్రవరిలో మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? ట్రాక్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇంటివాళ్లు ఆసక్తి చూపిస్తే, బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 11

  • స్థానిక అవసరాలు: (7 నిమి.) కావాలంటే ఈ భాగంలో, Yearbook నుండి నేర్చుకున్న విషయాలు చర్చించవచ్చు. (yb16 144-145)

  • యెహోవా స్నేహితులవ్వండి—యెహోవాకు లోబడండి: (8 నిమి.) చర్చ. యెహోవా స్నేహితులవ్వండి—యెహోవాకు లోబడండి వీడియో చూపించి, మొదలుపెట్టండి (వీడియోలు విభాగంలో పిల్లలు చూడండి). తర్వాత ఈ ప్రశ్నలు అడగండి: యెహోవాకు మనం ముఖ్యంగా ఎందుకు లోబడాలి? (సామె 27:11) పిల్లలు యెహోవాకు లోబడి ఉండాల్సిన కొన్ని విషయాలు ఏంటి? పెద్దవాళ్లు యెహోవాకు లోబడి ఉండాల్సిన కొన్ని విషయాలు ఏంటి?

  • సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) ia 7వ అధ్యా. ¶1-14

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 41, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి