కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb17 ఫిబ్రవరి పేజీ 1
  • ఇలా ఇవ్వవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా ఇవ్వవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35)
  • సత్యాన్ని బోధించండి
  • మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? (kt)
  • మీరు ఎలా ఇస్తారో రాయండి
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
mwb17 ఫిబ్రవరి పేజీ 1
ఒక యువ సహోదరి క్లాసులో సృష్టి గురించి ఒక ప్రెసెంటేష ఇస్తుంది

ఒక యువ సహోదరి క్లాసులో ఒక ప్రెసెంటేషన్‌ ఇస్తుంది

ఇలా ఇవ్వవచ్చు

చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35)

చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా? (T-35)

ప్రశ్న: మరణం అంటే అందరికీ భయం. మనవాళ్లతో ఎప్పుడూ కలిసి ఉండాలని మనం కోరుకుంటాం. ఊహించండి, మరణానికి భయపడని రోజు వస్తే ఎలా ఉంటుంది?

వచనం: యోహా 5:28, 29

ఇలా చెప్పవచ్చు: మనకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుని గురించి ఈ చిన్న పేపరు ఒక మాట చెప్తుంది, సృష్టికర్త మనం చనిపోయినా తిరిగి లేపగలడు. [ఒకవేళ ఇంటివ్యక్తికి ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటే మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే బ్రోషురు లేదా jw.org వెబ్‌సైట్‌లో ఉన్న సార్వజనిక పత్రిక కావలికోట  No.3, 2016 చూపించండి.]

సత్యాన్ని బోధించండి

తెరిచి ఉన్న బైబిలు

ప్రశ్న: భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఏమి అవసరం?

వచనం: ఎఫె 5:33

సత్యం: భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం ఉన్నప్పుడు వాళ్లు సంతోషంగా ఉంటారు. [ఒకవేళ ఇంటివ్యక్తికి ఇంటర్నెట్‌ సదుపాయం ఉంటే,  jw.org వెబ్‌సైట్‌లో ఉన్న ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం . . . బ్రోషురును చూపించండి.]

మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? (kt)

మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? (kt)

ప్రశ్న: మనం ఎన్నో సమస్యల్లో, ఒత్తిడిలో ఉన్నప్పుడు సాధారణంగా మనశ్శాంతి కోసం దేవునికి ప్రార్థిస్తాం. మనం చేసే ప్రార్థనలు అన్నీ దేవుడు వింటాడా?

వచనం: 1 యోహా 5:14

ఇలా చెప్పవచ్చు: మనం చేసే ప్రార్థనలు దేవుడు తప్పకుండా వింటున్నాడని ఎలా నమ్మవచ్చో ఈ చిన్న పేపరు వివరిస్తుంది. [ఇంటివాళ్లు ఆసక్తి చూపిస్తే, బైబిలు ఎందుకు చదవాలి? వీడియో ప్లే చేయండి]

మీరు ఎలా ఇస్తారో రాయండి

పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి