కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 అక్టోబరు పేజీ 1
  • ఇలా ఇవ్వవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా ఇవ్వవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సత్యాన్ని బోధించండి
  • కాంగ్రిగేషన్‌ మీటింగ్‌ ఇన్విటేషన్‌ (inv)
  • మీరు ఎలా ఇస్తారో రాయండి
  • ఇలా ఇవ్వవచ్చు ప్రదర్శనలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 అక్టోబరు పేజీ 1
యెహోవాసాక్షులు కాంగ్రిగేషన్‌ మీటింగ్‌ ఇన్విటేషన్‌ ఇస్తున్నారు

మీటింగ్‌కి ఆహ్వానిస్తున్నారు

ఇలా ఇవ్వవచ్చు

దేవుని రాజ్యం అంటే ఏమిటి? (T-36 కరపత్రం)

దేవుని రాజ్యం అంటే ఏమిటి?  (T-36)

ప్రశ్న: మన చుట్టూ ఘోరంగా తయారౌతున్న పరిస్థితుల గురించి ముందే రాసి ఉందని మీకు తెలుసా?

వచనం: మత్త 24:7, 8

ఇలా చెప్పవచ్చు: రానున్న రోజుల్లో పరిస్థితులు చక్కగా ఎలా మారతాయో ఈ కరపత్రం వివరిస్తుంది.

సత్యాన్ని బోధించండి

తెరిచి ఉన్న బైబిలు

ప్రశ్న: చనిపోయినవాళ్లకు ఏమి జరుగుతుంది?

వచనం: యోహా 11:11-14

సత్యం: మరణంతో మనిషి జీవితం ఆగిపోతుంది. చనిపోయాక ఏదో జరుగుతుందని భయాలు పెట్టుకోనవసరం లేదు. యేసు మరణాన్ని నిద్రతో పోల్చాడు. యేసు చనిపోయిన లాజరును బ్రతికించినట్లే, చనిపోయిన మన ప్రియమైన వాళ్లను తిరిగి ఈ భూమ్మీద జీవించేలా యేసు లేపుతాడు.—యోబు 14:14.

కాంగ్రిగేషన్‌ మీటింగ్‌ ఇన్విటేషన్‌ (inv)

కాంగ్రిగేషన్‌ మీటింగ్‌ ఇన్విటేషన్‌

ఇలా చెప్పవచ్చు: [బైబిలు సందేశం పట్ల ఇంటివాళ్లు ఆసక్తి చూపిస్తే మీరు ఇలా చెప్పవచ్చు:] ఒక ప్రసంగానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీరు దాన్ని మా మీటింగ్‌లో వినవచ్చు. [కాంగ్రిగేషన్‌మీటింగ్‌ ఇన్విటేషన్‌ ఇచ్చి సమయం, స్థలం, ప్రసంగ అంశం చెప్పండి.]

ప్రశ్న: మీరు ఎప్పుడైనా రాజ్యమందిరానికి వెళ్లారా? [పరిస్థితిని బట్టి, రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించండి]

మీరు ఎలా ఇస్తారో రాయండి

ప్రశ్న:

వచనం:

ఇలా చెప్పవచ్చు:

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి