అక్టోబరు 3-9
సామెతలు 1-6
పాట 37, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము”: (10 నిమి.)
[సామెతలకి పరిచయం వీడియో చూపించండి.]
సామె 3:1-4—నమ్మకమైన ప్రేమను, యథార్థతను చూపించండి (w00 1/15 23-24)
సామె 3:5-8—యెహోవా మీద పూర్తి నమ్మకాన్ని పెంచుకోండి (w00 1/15 24)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
సామె 1:7—యెహోవాయందు భయభక్తులు కలిగివుండడం ఎలా “తెలివికి మూలము”? (w06 9/15 17 ¶1; it-2-E 180)
సామె 6:1-5—తెలివితక్కువ వ్యాపార ఒప్పందంలో చిక్కుకుంటే చేయాల్సిన తెలివైన పని ఏంటి? (w00 9/15 25-26)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) సామె 6:20-35
చక్కగా సువార్త ప్రకటిద్దాం
ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ. “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన మొదటి వీడియోను చూపించి, ముఖ్యమైన విషయాలను చర్చించండి. మిగతా రెండు వీడియోలకు కూడా అలాగే చేయండి. ప్రజల్ని మీటింగ్‌కి ఆహ్వానించడానికి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నంలో పూర్తిగా పాల్గొనమని ప్రచారకుల్ని ప్రోత్సహించండి.
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు (8 నిమి.)
మన మీటింగ్స్‌కి వచ్చేవాళ్లకి మంచి చేయండి (సామె 3:27): (7 నిమి.) చర్చ. రాజ్యమందిరం అంటే ఏమిటి? వీడియో చూపించండి. (వీడియో విభాగంలో మన మీటింగ్స్, పరిచర్య). తర్వాత, ఒక్క అక్టోబరు నెలలోనే కాకుండా ఎప్పుడూ రాజ్యమందిరంలో అందరూ ప్రేమగా కలిసి ఉండాలంటే ఏమి చేయవచ్చో అడగండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) my 111వ కథ
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 12, ప్రార్థన