కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 జూలై పేజీ 3
  • ప్రార్థనలు ఆలకించే యెహోవాను స్తుతించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రార్థనలు ఆలకించే యెహోవాను స్తుతించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • యథార్థమైన చేతులెత్తి ప్రార్థన చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • మనం ఎడతెగక ఎందుకు ప్రార్థించాలి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • దేవుడు నా ప్రార్థనలకు ప్రత్త్యుత్తరమిస్తాడా?
    తేజరిల్లు!—1993
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 జూలై పేజీ 3

దేవుని వాక్యంలో ఉన్న సంపద | కీర్తనలు 60-68

ప్రార్థనలు ఆలకించే యెహోవాను స్తుతించండి

మీరు యెహోవాకు మాటిచ్చిన విషయాల గురించి ప్రార్థించండి

61:1,8

  • మాటిచ్చిన విషయాల గురించి ప్రార్థించినప్పుడు వాటిని ఖచ్చితంగా చేయాలనే ప్రేరణ పొందుతాం

  • యెహోవాకు మాట ఇచ్చిన వాటన్నిటిలో ముఖ్యమైనది మనం ఆయనకు చేసుకున్న సమర్పణ

ప్రార్థన చేస్తున్న హన్నా

హన్నా

ప్రార్థన ద్వారా మీ హృదయాన్ని యెహోవా ముందు కుమ్మరించి, ఆయనమీద నమ్మకం ఉంచండి

62:8

  • చక్కగా ప్రార్థించడం అంటే మన హృదయలోతుల్లో ఉన్న విషయాలు గురించి కూడా యెహోవాతో మాట్లాడడం

  • ఫలానా విషయం గురించి ప్రత్యేకంగా ప్రార్థించినప్పుడు, యెహోవా ఇచ్చే జవాబు కూడా స్పష్టంగా కనిపిస్తుంది

ప్రార్థన చేస్తున్న యేసు

యేసు

యథార్థ హృదయులు చేసే ప్రార్థనలన్నీ యెహోవా వింటాడు

65:1,2

  • యెహోవా గురించి తెలుసుకుని, ఆయన చిత్తం చేయాలనుకునే “సర్వశరీరులు” చేసే ప్రార్థనలు ఆయన వింటాడు

  • మనం యెహోవాకు ఎప్పుడైనా ప్రార్థించవచ్చు

ప్రార్థన చేస్తున్న కొర్నేలి

కొర్నేలి

మీరు వేటి గురించి ప్రార్థించాలి అనుకుంటున్నారో రాసుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి