కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 ఏప్రిల్‌ పేజీ 2
  • సంభాషణలు మొదలుపెట్టడానికి కరపత్రాలను ఉపయోగించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంభాషణలు మొదలుపెట్టడానికి కరపత్రాలను ఉపయోగించండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కరపత్రాలు ఎలా ఉపయోగించాలి:
  • ఆధ్యాత్మిక సంభాషణ క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • కరపత్రాలను ఉపయోగిస్తూ పరిచర్యలో ఎలా మాట్లాడవచ్చు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2020
  • (1) ప్రశ్న, (2) లేఖనం, (3) అధ్యాయం
    మన రాజ్య పరిచర్య—2006
  • ఒకే అంశం గురించి మాట్లాడండి
    మన రాజ్య పరిచర్య—2013
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 ఏప్రిల్‌ పేజీ 2

మన క్రైస్తవ జీవితం

సంభాషణలు మొదలుపెట్టడానికి కరపత్రాలను ఉపయోగించండి

సమాధి మీద గులాబి పువ్వు

మన కరపత్రాలను తయారు చేసిన విధానం బైబిలు విషయాలు మాట్లాడడానికి బాగా ఉపయోగపడుతుంది.

ఇంటివాళ్ల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రశ్న ఉంటుంది. తర్వాత దానికి సంబంధించి బైబిలు ఇచ్చే జవాబు ఉంటుంది. చర్చించడానికి అదనపు అంశాలు కూడా ఉంటాయి.

బైబిలు విషయాల మీద సంభాషణ చక్కగా జరిగితే తర్వాత వాటిని బైబిలు స్టడీగా మార్చవచ్చు. దేవుని గురించి తెలుసుకోవాలని ఎదురుచూసే ఎంతోమందికి సహాయం చేయడానికి ఈ కరపత్రాలను ఉపయోగించండి.—మత్త 5:6.

కరపత్రాలు ఎలా ఉపయోగించాలి:

  1. అక్కడ ఇచ్చిన ప్రశ్న మీద ఇంటివాళ్ల అభిప్రాయం అడగండి

  2. వాళ్లు చెప్పే జవాబు వినండి, మెచ్చుకోండి

  3. కరపత్రం ఇవ్వండి

  4. తిరిగి కలుసుకుని ఎక్కువ విషయాలు మాట్లాడుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి