కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 ఏప్రిల్‌ పేజీ 4
  • ఏప్రిల్‌ 11-17

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఏప్రిల్‌ 11-17
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 ఏప్రిల్‌ పేజీ 4

ఏప్రిల్‌ 11-17

యోబు 21-27

  • పాట 21, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “దేవుని గురించిన అబద్ధాలు యోబు నమ్మలేదు”: (10 నిమి.)

    • యోబు 22:2-7—ఎలీఫజు తన సొంత ఉద్దేశాలు, అపోహలు ఆధారంగా సలహా ఇచ్చాడు (w06 3/15 15 ¶7; w05 9/15 26-27; w95 2/15 27 ¶6)

    • యోబు 25:4, 5—బిల్దదు చెప్పిన కారణాలు సరిగ్గా లేవు (w05 9/15 26-27)

    • యోబు 27:5, 6—తను యథార్థంగా లేడని వేరేవాళ్లు చెప్పిన మాటల్ని యోబు నమ్మలేదు (w09 8/15 4 ¶8; w06 3/15 15 ¶9)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • యోబు 24:2—సరిహద్దు రాళ్లు జరపడం ఎందుకు పెద్ద పాపం? (it-1-E 360)

    • యోబు 26:7—యోబు భూమి గురించి ఏ ప్రత్యేకమైన విషయం చెప్పాడు?(w15-E 6/1 5 ¶4; w11 7/1 26 ¶2-5)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: యోబు 27:1-23 (4 నిమి. లేదా తక్కువ)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి: T-37 మొదటి పేజీ​—తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి. (2 నిమి. లేదా తక్కువ)

  • పునర్దర్శనం: T-37 మొదటి పేజీ​—మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి. (4 నిమి. లేదా తక్కువ)

  • బైబిలు స్టడీ: bh 145 ¶3-4 (6 నిమి. లేదా తక్కువ)

మన క్రైస్తవ జీవితం

  • పాట 6

  • ఏడిపించేవాళ్లకు కొట్టకుండానే బుద్ధిచెప్పండి: (15 నిమి.) చర్చ. ఏడిపించేవాళ్లకు కొట్టకుండానే బుద్ధిచెప్పండి అనే వైట్‌బోర్డ్‌ యానిమేషన్‌ వీడియో చూపించండి. jw.orgలో బైబిలు బోధలు > టీనేజర్లు కింద చూడండి.) తర్వాత, ఈ ప్రశ్నలు అడగండి: ఒక వ్యక్తిని ఎవరైనా ఎందుకు ఏడిపిస్తారు? దానివల్ల కలిగే నష్టాలు ఏమిటి? ఎవరైనా ఏడిపిస్తున్నప్పుడు మీరు ఏమి చేయాలి? దాన్నుండి ఎలా తప్పించుకోవచ్చు? మీరు దాని గురించి ఎవరితో చెప్పాలి? యువత అడిగే ప్రశ్నలు పుస్తకం, 2వ సంపుటి 14వ అధ్యాయంలో ఉన్న విషయాల గురించి మాట్లాడండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: my 78వ కథ (30 నిమి.)

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 9, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి