జర్మనీలో క్రీస్తు మరణ జ్ఞాపకార్థాన్ని జరుపుకుంటున్నారు
ఇలా ఇవ్వవచ్చు
దేవుని రాజ్యం అంటే ఏమిటి?
ప్రశ్న: ఏడుపు, చావు, బాధలు లేని కాలం ఎప్పుడైనా వస్తుందా? [ఇంటివాళ్లు ఆసక్తిగా ఉంటే సంభాషణ కొనసాగించండి.] దేవుడు చెప్పిన ఈ మాటను ఒకసారి చూడండి.
వచనం: ప్రక 21:3, 4
ఇలా చెప్పవచ్చు: ఈ కరపత్రంలో ఇంకొన్ని విషయాలు ఉన్నాయి.
దేవుని రాజ్యం అంటే ఏమిటి?
ప్రశ్న: అన్నిటికంటే మంచి పరిపాలన గురించి మీకు తెలుసుకోవాలనుందా? [ఇంటివాళ్లకు ఆసక్తి ఉంటే వచనం చదవండి.]
వచనం: దాని 2:44
ఇలా చెప్పవచ్చు: ఈ కరపత్రంలో దీని గురించి ఇంకొంత సమాచారం ఉంది.
జ్ఞాపకార్థ ఆహ్వానం
ఇలా చెప్పవచ్చు: ఒక ముఖ్యమైన కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. [ఆహ్వాన పేపరును ఇంటివాళ్లకు ఇవ్వండి.] మార్చి 23న ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది యేసుక్రీస్తు మరణాన్ని గుర్తు చేసుకుంటారు. ఆయన మరణం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో అక్కడ ఇచ్చే ప్రసంగంలో చెప్తారు. మీకు దగ్గర్లో ఎక్కడ జరుగుతుందో వివరాలు ఇందులో ఉన్నాయి. తప్పకుండా రండి.
మీరు ఎలా ఇస్తారో రాయండి
పైన ఉన్న ఉదాహరణల సహాయంతో మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో రాసుకోండి.
ప్రశ్న:
వచనం:
ఇలా చెప్పవచ్చు: