కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 మార్చి పేజీ 2
  • మార్చి 7-13

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి 7-13
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 మార్చి పేజీ 2

మార్చి 7-13

ఎస్తేరు 6-10

  • పాట 33, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • “ఎస్తేరు యెహోవా కోసం, ఆయన ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడింది”: (10 నిమి.)

    • ఎస్తే 8:3, 4—తనకు ఏమి కాదని తెలిసినా ఎస్తేరు వేరేవాళ్ల కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టింది (ia 164 ¶24-25; w86 3/15 25 ¶9)

    • ఎస్తే 8:5—అహష్వేరోషుతో ఎస్తేరు చాలా యుక్తిగా మాట్లాడింది (w06 3/1 11 ¶8)

    • ఎస్తే 8:17—చాలామంది యూదా మతంలోకి మారారు (w06 3/1 11 ¶3)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • ఎస్తే 8:1, 2—బెన్యామీను ‘అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును’ అని చనిపోయే ముందు యాకోబు చేసిన ప్రవచనం ఎలా నెరవేరింది? (ia 164, బాక్సు; w12 1/1 29 బాక్సు )

    • ఎస్తే 9:10, 15, 16—సొమ్ము కొల్లగొట్టేందుకు శాసనం అధికారమిచ్చినా యూదులు ఎందుకలా చేయలేదు? (w06 3/1 11 ¶4)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురించి నేనేమి నేర్చుకున్నాను?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగించవచ్చు?

  • చదవాల్సిన బైబిలు భాగం: ఎస్తే 8:1-9 (4 నిమి. లేదా తక్కువ)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • ఈ నెలలో ఇలా ఇవ్వవచ్చు: (15 నిమి.) చర్చ. “ఇలా ఇవ్వవచ్చు” అనే భాగానికి సంబంధించిన వీడియోలన్నీ చూపించి వాటిలో ఉన్న ముఖ్యమైన విషయాలు చర్చించండి. తర్వాత, “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—మీరు ఎలా ఇస్తారో రాయండి” ఆర్టికల్‌ చర్చించండి.

మన క్రైస్తవ జీవితం

  • పాట 21

  • “కొత్తవాళ్లకు స్వాగతం చెప్దాం”: (15 నిమి.) చర్చ. ఇంతకుముందు జరిగిన జ్ఞాపకార్థ ఆచరణలో కొత్తవాళ్లను కలిసి ఆహ్వానించడం వల్ల వచ్చిన మంచి అనుభవాలను చెప్పమని ప్రచారకులను అడగండి. ఒక మంచి అనుభవాన్ని పునర్నటన చేయించండి.

  • సంఘ బైబిలు అధ్యయనం: my 72వ కథ (30 నిమి.)

  • ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)

  • పాట 147, ప్రార్థన

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి