కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb16 ఫిబ్రవరి పేజీ 1
  • ఇలా ఇవ్వవచ్చు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇలా ఇవ్వవచ్చు
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? (T-34 కరపత్రం)
  • బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? (T-34 కరపత్రం) చివరి పేజీ
  • దేవుడు చెప్పేది వినండి
  • మీరు ఎలా ఇస్తారో రాయండి
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2017
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
  • ఇలా ఇవ్వవచ్చు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌, 2016
mwb16 ఫిబ్రవరి పేజీ 1
ఇండోనేషియా దేశంలో దేవుడు చెప్పేది వినండి బ్రోషురును ఇస్తున్నారు

ఇండోనేషియాలో దేవుడు చెప్పేది వినండి బ్రోషురును ఉపయోగిస్తున్న సహోదరీలు

ఇలా ఇవ్వవచ్చు

బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? (T-34 కరపత్రం)

బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? (T-34 కరపత్రం)

ప్రశ్న: మీ ప్రాంతంలోవాళ్లు ఆలోచిస్తున్న ఒక సంఘటన గురించి చెప్పి, ఇలా అడగండి: బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? అని చాలామంది అనుకుంటున్నారు. ఈ విషయంలో దేవుడు ఇస్తున్న అభయాన్ని మీకు చూపించవచ్చా?

వచనం: ప్రక 21:3, 4

ఇలా చెప్పవచ్చు: ఈ మాటలు నమ్మడానికి అవసరమైన రెండు కారణాలు ఈ కరపత్రంలో ఉన్నాయి.

బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? (T-34 కరపత్రం) చివరి పేజీ

ప్రశ్న: లోకంలో ఉన్న ఇన్ని కష్టాలను దేవుడు ఎందుకు తీసివేయడం లేదని మీరు ఎప్పుడైన అనుకున్నారా? పవిత్ర పుస్తకాల్లో దీనికి జవాబు ఉంది.

వచనం: రోమా 5:12

ఇలా చెప్పవచ్చు: దేవుడు చెబుతున్న మంచివార్త! అనే ఈ బ్రోషురులో 8వ పాఠాన్ని చదివితే ఆ ప్రశ్నకు జవాబు పొందుతాము.

దేవుడు చెప్పేది వినండి

దేవుడు చెప్పేది వినండి బ్రోషురు

ప్రశ్న: ఇక్కడ చూపిస్తున్న లోకంలో మీకు ఉండాలని ఉందా? [2-3 పేజీలు చూపించండి, వాళ్లు చెప్పేది వినండి.]

వచనం: యిర్మీ 29:11

ఇలా చెప్పవచ్చు: దేవుడు చెప్పేది వింటే ఆయన ఇచ్చే మంచి జీవితాన్ని పొందుతాం. అందుకు మనం ఏం చేయాలో ఈ బ్రోషురులో ఉంది. [4-5 పేజీలు చూడండి.]

మీరు ఎలా ఇస్తారో రాయండి

ప్రశ్న:

వచనం:

ఇలా చెప్పవచ్చు:

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి