డిసెంబరు 28తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 28తో మొదలయ్యే వారం
పాట 49, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 59వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 25-28 (8 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను.”—అపొ. 14:22.
15 నిమి: మీ సహోదరసహోదరీల కోసం ప్రార్థించండి. చర్చ. ముందుగా అపొస్తలుల కార్యములు 12:1-11 చదివించండి. ఈ విషయానికి సంబంధించి కావలికోట జనవరి 15, 2012 సంచిక 11-12 పేజీలు, 10-16 పేరాల్లోని సమాచారాన్ని పరిశీలించండి. తర్వాత, jw.org వెబ్సైట్లో “న్యూస్‌రూమ్” అనే ట్యాబ్ కింద ఈ మధ్య వచ్చిన కొన్ని విషయాల్ని చెప్పండి. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కష్టాల్ని ఎదుర్కొంటున్న మన సహోదరసహోదరీల గురించి, వీలైతే వాళ్ల పేర్లు ఉపయోగించి ప్రార్థించమని అందర్నీ ప్రోత్సహించండి.—2 కొరిం. 1:11; 1 తిమో. 2:1, 2.
15 నిమి: స్థానిక అవసరాలు.
పాట 50, ప్రార్థన