కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 12/15 పేజీ 4
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2015
మన రాజ్య పరిచర్య—2015
km 12/15 పేజీ 4

ప్రకటనలు

◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? డిసెంబరు: మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు? (T-16), శాంతియుతమైన నూతనలోకంలో జీవితము (T-15), కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి (T-21), బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!(T-27) అనే పాత కరపత్రాల్లో దేన్నైనా అందించవచ్చు. అవి లేకపోతే చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా?, కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం అవసరం?, జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి?, బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? అనే కరపత్రాలను ఉపయోగించి బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టండి. తర్వాత, దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్‌తో లేదా బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంతో బైబిలు అధ్యయనాన్ని కొనసాగించండి. జనవరి, ఫిబ్రవరి: దేవుడు చెబుతున్న మంచివార్త!, ఆనందం వెల్లివిరిసే కుటుంబ జీవితం కోసం . . . , దేవుడు చెప్పేది వినండి, దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషుర్‌లను అందించండి. బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడానికి ప్రయత్నించండి. గృహస్థుల అవసరాన్నిబట్టి వేరే ఏదైనా బ్రోషుర్‌ను కూడా ఇవ్వవచ్చు. మార్చి, ఏప్రిల్‌: కావలికోట, తేజరిల్లు! పత్రికలు అందించండి.

◼ 2017⁠లో జ్ఞాపకార్థ ఆచరణ ఏప్రిల్‌ 11 మంగళవారం రోజున వస్తుంది.

◼ భారత దేశ పాస్‌పోర్టు ఉన్నవాళ్లు www.jwindiagift.org వెబ్‌సైట్‌ ద్వారా కూడా విరాళాలు పంపించవచ్చు. అలా పంపించాలంటే, ముందుగా మీరు ఆ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ కోసం చెల్లుబాటులో ఉన్న మీ భారత దేశపు పాస్‌పోర్టును స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. మన వెబ్‌సైట్‌లో ఇచ్చిన 35 బ్యాంకుల్లో ఏ బ్యాంకు నుండి అయినా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ఉపయోగించి మీరు విరాళాలు పంపించవచ్చు. ఒకవేవ అక్కడ ఇచ్చిన లిస్టులో మీ బ్యాంకు పేరు లేకున్నా లేదా మీకు ఇంకా ఏమైనా సహాయం అవసరమైనా బ్రాంచి కార్యాలయంలో ఉన్న ఛారిటబుల్‌ డెస్క్‌ను సంప్రదించండి. ఆ డెస్క్‌ ఫోన్‌ నెంబర్‌: 080-23092426. ఆ డెస్క్‌ మెయిల్‌ ఐడి: ACCToffice.in@jw.org.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి