డిసెంబరు 21తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 21తో మొదలయ్యే వారం
పాట 22, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 దినవృత్తాంతములు 20-24 (8 నిమి.)
నం. 1: 2 దినవృత్తాంతములు 20:13-20 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: ఎస్తేరు—అంశం: నిజమైన అందం ఎందులో కనిపిస్తుంది?—ఎస్తే 2:5-17; 3:7-13; 8:3-14; 1 పేతు 3:4 (5 నిమి.)
నం. 3: వివాహ బంధాన్ని ఘనమైనదిగా ఎంచాలి —td 38ఎ (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను.”—అపొ. 14:22.
5 నిమి: ప్రశ్నాభాగం. ప్రసంగం.
10 నిమి: యెహోవా ఉదారంగా ఇస్తున్నందుకు కృతజ్ఞత చూపించండి. కావలికోట నవంబరు 15, 2015 సంచిక 14-15 పేజీల ఆధారంగా పెద్ద ఇచ్చే ప్రసంగం.
15 నిమి: పాములవలే వివేకులుగా పావురములవలే నిష్కపటులుగా ఉండండి. (మత్త. 10:16) జనవరి 2008, మన రాజ్య పరిచర్య 3-6 పేజీల్లోని సమాచారం ఆధారంగా చర్చ.
పాట 33, ప్రార్థన